Katha

Oct 10, 2021 | 12:46

'మిస్టర్‌ మోహన్‌.. స్టార్ట్‌ యువర్‌ ప్రెజెంటేషన్‌.. మిస్టర్‌ మోహన్‌ ఆర్‌ యూ లిజనింగ్‌?' అని బాస్‌ అసహనంతో పిలుస్తున్నాడు. 'రేరు మోహన్‌.. బాస్‌ పిలుస్తున్నారు లేవరా..!' అన్నాడు కృష్ణ.

Oct 10, 2021 | 12:20

అర్ధరాత్రి 12 గంటల సమయం. అందమైన ఆ స్త్రీ ఓ విటుని సంతృప్తిపరిచి, ఒంటరిగా వీధిలో నడుచుకుంటూ వస్తుంది. ఇలా ఒంటరి ప్రయాణం తనకు అలవాటే.

Oct 03, 2021 | 12:27

    రఘు ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వాళ్లది సాంప్రదాయ కుటుంబం. రఘు అమ్మ వనజాక్షి చాలా నియమాలు, పద్ధతులు కలిగిన వారు.

Sep 20, 2021 | 07:09

     'బియ్యం ఈ పూటకి సరిపోతాయి. నేను, శేఖర్‌ కొంచెం తగ్గించుకుని తింటే రాత్రికి పిల్లలిద్దరికీ అన్నం సరిపోతుంది. ఇడ్లీలు అమ్మే మామ్మగారు అరువు ఇస్తుంది.

Sep 12, 2021 | 13:02

అమ్మా..'చి.ల.సౌ' అని కదా పెళ్లి కూతురు పేరు ముందు వేస్తారు? కొత్తగా ఈ చి.స.సౌ. ధనిష్క ఏంటే ??!! కారులో నా పక్కనే కూర్చున్న స్వీటీ పెళ్లి పత్రికను చదువుతూ అడిగింది.

Sep 05, 2021 | 13:23

అప్పుడే కడుపు నిండా మెక్కిన కొండ చిలువలా నెమ్మదిగా జూబ్లీ హిల్స్‌ మెట్రో స్టేషన్‌లోకి వచ్చి ఆగింది ట్రైన్‌.

Aug 29, 2021 | 08:20

భూషణం, సీతమ్మ దంపతులకు గోవిందు, రాణి అనే ఇద్దరు పిల్లలున్నారు. గోవిందు అబ్బాయని ఎక్కువ గారాబం చేయడంతో మొండిగా తయారయ్యాడు. పిల్లల కోసం ఏం తెచ్చినా అతనికి పెద్దవాటా ఇవ్వాల్సిందే.

Aug 29, 2021 | 07:22

అమ్మ అన్న పదం ఎంత తీయనైనది. అలా ఎవరైనా పిలిచే కొద్దీ వినాలనిపిస్తుంది. నాకు కూడా ఎవరినైనా అలా పిలవాలని అనిపిస్తుంది.

Aug 22, 2021 | 11:46

ఈ నెల 22వ తేదీ రక్షా బంధన్‌ సందర్భంగా...

Aug 15, 2021 | 12:36

ఈ నెల 19 అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం.. ఫొటోగ్రాఫర్‌ మాత్రమేకాదు వెంకటేష్‌ రంగస్థల నటుడు కూడా.. నాటకాలు అంతరించినా..

Aug 08, 2021 | 12:00

సభ ఇంకా మొదలు కాకపోవటంతో అక్కడంతా కోలాహలంగా ఉంది.

Aug 01, 2021 | 10:13

తలకు చుట్టిన తువాలు తీసి దులిపి, గబగబా మొహం తుడుచుకొని భుజం మీద వేసుకున్నాడు రామకృష్ణ. మరొకసారి నోటీసుబోర్డు వైపు చూశాడు. అతని కళ్లు బైర్లు కమ్మాయి.