Cover story

Oct 16, 2022 | 07:10

మానవుని జీవితంలో ఆహారం ప్రాముఖ్యర గురించి అందరికీ తెలిసిందే. ఈ భూమిపై జీవి మనుగడ కొనసాగడానికి ఆహారం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది..

Oct 02, 2022 | 07:42

సరదాలు-సంబరాలు.. ఆచారాలు-ఆనందాలు.. సందళ్ళూ-సంకల్పాలు.. సందేశాలూ-సంతోషాలు.. ఎన్నో మరెన్నో సంస్కృతీ సాంప్రదాయాల కలబోతే పండుగలు.. పబ్బాలు..

Sep 25, 2022 | 07:10

'కుక్క కావాలి! నాకు కుక్క కావాలి!' అంటూ పిల్లలు పేచీలు పెట్టడం చూస్తుంటాం. పిల్లల కోసమో.. మనకు ఇష్టమయ్యో కుక్కల్ని పెంచుకోవడం ఇటీవల బాగా పెరిగింది.

Sep 18, 2022 | 07:19

ఎండ.. వాన.. చలి.. ఇలా కాలంతో.. సందర్భంతో.. సమయంతో.. పనిలేకుండా..

Sep 11, 2022 | 07:12

ఇంటర్నెట్‌ యుగం ఎంత వేగంగా నడుస్తుందో అంతే వేగంగా ప్రపంచంలో ఎక్కడ నుండో ఏ దేశంలో సొమ్మునైనా నేరుగా కాజేసే టెక్నాలజీ పెరిగిపోయింది.

Sep 04, 2022 | 07:50

నాలుగు గోడల మధ్య పిల్లలకి పుస్తకాల్లో ఉన్న నాలుగక్షరాలు వల్లె వేయించడమే బోధన కాదు.

Aug 28, 2022 | 08:56

జనాభాపరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌ ప్రపంచ క్రీడా చరిత్రపటంలో ఎక్కడ వుందో కాగడా వేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఈ దుస్థితి ఎందుకొచ్చింది?

Aug 21, 2022 | 10:07

'ఎక్కడమ్మా నీవు లేనిది.. ఏమిటీ నువ్వు చేయలేనిదీ..' అంటూ అది ఇది ఏమని అన్ని రంగాల్లో స్త్రీ భాగస్వామ్యం అత్యవసరం.

Aug 14, 2022 | 11:59

మహోన్నతమైన, మహోజ్వలమైన పోరాటం. వివిధ జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు, జీవన విధానాలకు చెందిన ప్రజలు పోరాటంలో పాల్గొన్నారు.

Aug 07, 2022 | 07:19

గత రెండేళ్లుగా అలలు అలలుగా కరోనా మహమ్మారి కుదిపిన కుదుపులకు అల్లాడిపోయిన ప్రజలు కరోనా కేసుల తగ్గుదలతో కాస్త ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Jul 31, 2022 | 09:42

'రోజులు మారుతున్నాయి.. అమ్మాయిలు, అబ్బాయిలు తేడాలు పోతున్నాయి..' అని నాగరికులు ఎంత చెబుతున్నా... ఎక్కడో ఒకచోట ఆ భేదభావం కనిపిస్తూనే ఉంటుంది.