Cover story

Jan 01, 2023 | 09:00

రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు... కాలం. అదొక నిత్య ప్రవాహం. మన ఘన స్వాగతాలతో దానికి సంబంధం లేదు. ఉత్సాహ నిరుత్సాహాలతో నిమిత్తం లేదు.

Dec 31, 2022 | 11:27

మలబద్ధక సమస్య నివారణకు ప్రతిరోజూ ఏదోఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే ఆ సమస్యను నివారించుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా..!

Dec 25, 2022 | 07:30

గ్రూపు దశలో తొలి మ్యాచ్‌లోనే అర్జెంటీనా జట్టు పసికూన సౌదీ అరేబియా చేతిలో ఓడినా.. జట్టు సారథి సహచర ఆటగాళ్లలో తరగని స్ఫూర్తి నింపాడు.

Dec 18, 2022 | 09:13

మనదేశంలో గణితం అభివృద్ధి ఒక శిల్పి చెక్కిన శిల్పంలా దశలవారీగా కొత్తపుంతలు తొక్కుతూ తన రూపు సంతరించుకుంది.

Dec 11, 2022 | 09:05

ఎన్నో సంవత్సరాలుగా అనేక అంశాలపై అనేక దినోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. ఆరోగ్య రంగంలోనూ అలాంటి దినోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి.

Dec 04, 2022 | 07:36

చిన్నప్పుడు మట్టిలో ఆడనివారు ఎవరున్నారో చెప్పండి.. అంతెందుకు మట్టిలోంచి పండే పంటతోనే కదా మనమంతా బతుకుతున్నాం.. నేల ప్రతిదానికి మూలాధారం.. పంట పండాలన్నా..

Nov 27, 2022 | 07:55

చలి తీవ్రతకు జనం గజగజ వణుకుతున్నారు. ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే చలికాలం అనేక అనారోగ్యాలనూ తెచ్చిపెడుతుంది.

Nov 20, 2022 | 07:42

'అరె! ఇది కూడా చేయలేవా..? పొద్దస్తమానూ ఏం చేస్తావ్‌ ఇంట్లో ఉండి..? నాలుగు మెతుకులు వండటం కూడా పనేనా..?

Nov 14, 2022 | 11:23

పసితనంలో పిల్లలు పువ్వులంత సుకుమారంగా ఉంటారు. మనమూ వారిని అలానే చూడాలి. అలా పెంచితేనే ఆరోగ్యకరమైన వికాసం వారి సొంతమౌతుంది.

Nov 06, 2022 | 07:44

రాజ్యాంగం మనకు వివిధ చట్టాల ద్వారా చాలా హక్కుల్ని కల్పించింది. అయితే పొద్దున్న లేచించి మొదలు.. రాత్రి పడుకునే వరకూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది.

Oct 30, 2022 | 08:35

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, భాషలతో మమేకమైనది మన భారతదేశం. కాస్త పరిశీలనగా చూస్తే.. ఎవరికైనా భాషాపరమైన భౌగోళిక వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తుంది.

Oct 23, 2022 | 07:40

టపటపా మోతలతో తాటాకు టపాకాయలు.. జుయ్యి జుయ్యిమంటూ ఆకాశాన్ని తాకాలని తాపత్రయపడే అవారు సువారులు..