Cover story

Mar 26, 2023 | 08:37

నాటకం సార్వజనీనం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా ఎదిగింది.

Mar 19, 2023 | 09:16

ఎర్ర జెండాకు వెలుగుల రూపం.. ఆమె జీవితమే ఒక విప్లవ ప్రవాహం.. తెలంగాణ సాయుధ పోరాట యోధ.. తుపాకీ చేతబట్టిన తొలిమహిళ మల్లు స్వరాజ్యం.

Mar 12, 2023 | 11:39

మార్కెట్లో సగానికిపైగా నకిలీ వస్తువులు, దోపిడీ ధోరణితో నాసిరకం వస్తువులు అంటగడుతున్నారు. చిన్న పిల్లలు తినే పదార్థాలను నకిలీ లేబుల్స్‌తో అమ్మేస్తూ..

Mar 05, 2023 | 07:25

'పట్టు విడువకుండా చేసే ప్రయత్నం... చివరికి విజయాన్ని చేకూర్చుతుంది. దీన్ని ఒక్క రోజులో సాధించలేం' అంటారు స్వామి వివేకానంద. ఒక్క విజయం కోసం అనేక ప్రయత్నాలు.

Feb 26, 2023 | 09:44

ఉదయాకాశం వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి..

Feb 19, 2023 | 08:48

తెలుగు భాష వ్యాప్తికి, మనుగడకు సంబంధించి ఏళ్ల తరబడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఇప్పటివరకూ ఐదు ప్రపంచ తెలుగు మహాసభలు కూడా జరిగాయి.

Feb 12, 2023 | 09:46

అదొక అందమైన లోకం. యువత హుషారుకు హద్దులుండవు. కవ్వింతలకు కళ్ళాలుండవ్‌. శృతిలేని పాటలు.. శతకోటి ఆటలు.

Feb 05, 2023 | 08:59

ఇంటర్నెట్‌ ప్రవేశంతో సమాచార, సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఇంటర్నెట్‌ వినియోగించేవారి సంఖ్య భారీగా పెరిగింది.

Jan 29, 2023 | 07:14

క్యాన్సర్‌ అన్న మాట వింటేనే ఒకప్పుడు చెప్పలేని భయం.. కానీ ఇప్పుడంత భయపడాల్సిన పనిలేదు.

Jan 22, 2023 | 07:42

'సామ్రాజ్యవాదం అనేది పెట్టుబడిదారీ భౌగోళిక, రాజకీయ, నియంత్రణ, అణచివేత వ్యవస్థ. దీనిని ఓడించాలంటే ముందు అర్థం చేసుకోవాలి.'

Jan 15, 2023 | 09:38

''సందళ్లే.. సందళ్లే.. సంక్రాంతి సందళ్లే..  అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్లే.. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా!

Jan 08, 2023 | 09:01

ప్రకృతి అందాలకు కేరాఫ్‌ అరుణాచల్‌ప్రదేశ్‌ అంటే అతిశయోక్తి కాదు. జలపాతాలు, పచ్చని పొలాలు, నదీప్రవాహాలతో అరుణాచల్‌ప్రదేశ్‌లోనే ఎంతో సుందరమైన ప్రాంతం జిరోలోయ.