ప్రజాశక్తి -కందుకూరు : ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదల కోసం కందుకూరులో ఊరిబయట నిస్స హాయలులైన 40 మంది వృద్ధులు, వికలాంగులను గుర్తించి వారికి భోజనాల ప్యాకెట్లు శనివారం అందజేశారు.
ప్రజాశక్తి -కందుకూరు :జాతీయ రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా శనివారం కందుకూరు ఆర్‌టిసి గ్యారేజీలో బస్సు డ్రైవర్లు, సూపర్‌వైజర్లు, హెల్పర్లు, ఆటో డ్రైవర్లకు రోడ్ భద్రతపై అవ గాహనా స