Kadapa

Oct 07, 2023 | 21:08

కమలాపురం : కమలాపురం నియోజకవర్గంలోని వీర పునాయునిపల్లె మండలం రెవెన్యూ కార్యాలయంపై ఎసిబి అధికారులు శని వారం దాడులు నిర్వహి ంచారు.

Oct 07, 2023 | 21:03

వల్లూరు : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు వల్లూరులో టిడిపి నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు

Oct 06, 2023 | 21:10

 కడప అర్బన్‌ :కృష్ణ నీటి వివాదాలపై ఏర్పాటైన ట్రిబ్యునల్స్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని పునః పంపిణీ పేరుతో ఏపీ తెలంగాణ, రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బాధ్యతలను బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబనల్‌క

Oct 06, 2023 | 21:06

కడప ప్రతినిధి ; మీడియాపై దాడులకు పాల్పడడం శోచనీ యమని, ఇలాంటి చేష్టల కారణంగా దేశం నియంత త్వంలోనికి జారుకునే ప్రమాదం ఉందని జర్నలిస్టు సంఘాల నాయకులు రామసుబ్బారెడ్డి, నూర్‌ బాషా, శ్రీనాథరెడ్డి పేర్కొన

Oct 06, 2023 | 21:01

 కడప : కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తప్పకుండా వస్తుందని కేంద్ర మాజీ మంత్రి, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు పల్లంరాజు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్

Oct 06, 2023 | 20:58

కడప అర్బన్‌ : పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం ఎస్‌పి సిద్ధార్థ్‌ కౌశల్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవెన్స్‌ డే నిర్వహించారు.

Oct 05, 2023 | 22:11

కడప అర్బన్‌ కడపలో విషాదం చోటుచేసుకుంది.

Oct 05, 2023 | 22:08

  కడప ప్రతినిధి ఖరీఫ్‌ సాగు సంక్షోభంలో పడింది. గతేడాది సుమారు 122 శాతంతో పోలిస్తే 78.15 శాతం సాగు భారీ అంతరం కనిపిస్తోంది.

Oct 05, 2023 | 22:06

 కడప అర్బన్‌ నగరంలోని జడ్ పి సమావేశ మందిరంలో గురువారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉత్తమ ఉ

Oct 05, 2023 | 22:03

 కడప ప్రతి పిటిషన్‌ పై రూ.20 లు స్టాంపు అతికించాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధతం చేస్తామని కడప బార్‌ అసోసియేషన్‌ (న్యాయవాదుల సంఘం) అధ్యక్షులు జి.వి.

Oct 05, 2023 | 22:00

 వల్లూరు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థిని లింగాయపల్లి గ్రా మానికి చెందిన బి. హేమలతకు తేజ స్విని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు మహేశ్వర్‌ రెడ్డి, ఆయన స్నే హితుల సహకారంతో రూ.

Oct 05, 2023 | 21:58

 బద్వేలు పట్టణంలో అద్దె భవనంలో ఉన్న లైబ్రరీకి సొంత భవనం మంజూరు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా డిజి టల్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలని గురువారం డివైఎఫ్‌ఐ బద్వేల్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్