అత్తిలి :పాలూరులో పొలంబడి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఒ రాజేష్ రైతులతో మాట్లాడారు. రైతులు యాజమాన్య పద్ధతిలో సాగు చేయడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు.
ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమగోదావరి) : ఏపీ వెలుగు (యానిమేటర్ల) ఉద్యోగుల సంఘం, విఓఎల హక్కుల సాధన కోసం చేపట్టిన జీపు జాత రెండో రోజు మార్టేరు చేరుకొంది.
తరాలు మారుతున్నాయి.. కానీ గీతన్నల రాతలు మార్చే పాలకులు రావడం లేదు. వారి వృత్తికి సరైన గ్యారంటీ లేదు. జీవితాలకు భద్రత లేక కటుంబాలు అగమ్యగోచరంగా ఉన్నాయి.