చెరువు గట్టుకు గండి, చేపలు పట్టి నిరసన
వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆధ్వర్యంలో కదంతొక్కిన పేదలు
మద్దతుగా కదిలొచ్చిన సిఐటియు, రైతుసంఘాల నేతలు
గడిచిన రబీలో ధాన్యంకొనుగోలులో తీవ్ర ఇబ్బందులు
లారీలు, గోనెసంచులు లేక నానా అవస్థలు
చితుకు, తేమ పేరుతో మిల్లర దోపిడీ
ఎదురు సొమ్ములు చెల్లించలేక రైతుల్లో తీవ్ర ఆవేదన