Visakapatnam

Oct 10, 2022 | 23:37

- కృష్ణమూర్తికి నివాళులర్పించిన కళారంగ ప్రముఖులు

Oct 10, 2022 | 23:34

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక బోయవీధిని ఆనుకుని సముద్ర తీరం కోతకు గురవ్వడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

Oct 10, 2022 | 23:32

ప్రజాశక్తి -ములగాడ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్‌ను పెంచి, పెన్షనర్ల కుటుంబాలను ఆదుకోవాలని సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కె.హుస్సేన్‌ అన్నారు.

Oct 10, 2022 | 23:29

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌

Oct 10, 2022 | 23:25

జ్యూట్‌ మిల్లు మూసివేతతో కార్మికవాడపై అంతులేని నిర్లక్ష్యం వీధి దీపాల తొలగింపుతో అంథకారం ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారం

Oct 10, 2022 | 00:09

ప్రజాశక్తి -ములగాడ : కోరమండల్‌ కంపెనీ విషవాయువుల విడుదలను వ్యతిరేకిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), గ్రామ సంఘం ఆధ్వర్యాన కోరమండల్‌ గేటు వద్ద ఆదివారం నిరసన తెలిపారు.

Oct 10, 2022 | 00:05

ప్రజాశక్తి -పిఎం.పాలెం : కొమ్మాది సమీపంలో మా సినీ ఇండిస్టీస్‌ సంస్థ నిర్మించిన హుదూద్‌ ఇళ్లను ఆదివారం జివిఎంసి కమిషనర్‌ పి.రాజాబాబు పరిశీలించారు.

Oct 10, 2022 | 00:03

ప్రజాశక్తి - ఆరిలోవ : ఎన్నో ఏళ్లుగా ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో పరిపాలనా రాజధాని పెట్టడం ఎంతైనా అవసరమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.

Oct 08, 2022 | 23:23

గంభీరం రిజర్వాయర్‌లో మునిగి యువకుడు మృతి మారికవలస శారదానగర్‌లో విషాదం

Oct 08, 2022 | 23:19

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : స్టీల్‌ప్లాంట్‌ జోలికి ఎవరు వచ్చినా వారి అంతు చూస్తామని సిఐటియు గోపాలపట్నం జోన్‌ ప్రధాన కార్యదర్శి బి.వెంకటరావు హెచ్చరించారు.

Oct 08, 2022 | 23:12

ప్రజాశక్తి - ఆరిలోవ : ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో 68వ వన్యప్రాణి వారోత్సవాలు శనివారంతో ముగిసాయి.

Oct 08, 2022 | 23:10

ప్రజాశక్తి -గాజువాక : గంగవరం పోర్టుకు వెళ్లే మార్గంలో బ్రిడ్జి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వైసిపి గాజువాక నియోజకవర్గ నేతలు కోరారు.