Guntur

Aug 20, 2023 | 00:19

మంగళగిరి: చింతక్రింది కనకయ్య 73వ వర్థంతి సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హైస్కూల్‌ ఆవరణ లోని కనకయ్య విగ్రహానికి పూలమాల వేసి శనివారం నివాళులు అర్పిం చారు.

Aug 20, 2023 | 00:16

మంగళగిరి రూరల్‌: మంగళగిరి రూరల్‌ మండలం కాజా గ్రామంలో పుల్లయ్యనగర్‌, సుందరయ్య నగర్‌, వెంకటరెడ్డి పాలెం చెరువు లో నివాసం ఉంటున్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం

Aug 19, 2023 | 14:55

ప్రజాశక్తి-తెనాలిరూరల్‌(గుంటూరు) : హాఫ్‌ పేట వార్డు మెంబరు పోటీకు జరిగిన ఉపఎన్నికల్లో మొత్తం 152 ఓట్లకు గాను 130 ఓట్లు నమోదయ్యాయి.

Aug 19, 2023 | 11:10

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : రూరల్‌ గ్రామం బుర్రిపాలెం సర్పంచ్‌ పదవికి, హాఫ్‌ పేట పంచాయతీలో ఒక వార్డ్‌ మెంబర్‌ ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ శనివారం ఉదయ

Aug 18, 2023 | 23:08

పెదనందిపాడు: ఈ నెల 25న పెదనందిపాడు లో జరిగే నారాయణ విజ్ఞాన కేం ద్రం ప్రారంభోత్సవ కార్య క్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు పిలుపు నిచ్చారు.

Aug 18, 2023 | 23:08

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఖరీఫ్‌ సాగు మందగమనం కొనసాగుతోంది. ఈ ఏడాది అపరాల సాగు గణనీయంగా తగ్గనుంది.

Aug 18, 2023 | 23:07

ప్రజాశక్తి - పెదనందిపాడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 30 నుండి సెప్టెంబరు 4 వరకు ఆందోళన చేయనున్నట్లు సిపిఎం జిల్లా

Aug 18, 2023 | 23:06

ప్రజాశక్తి - తుళ్లూరు : విద్యుత్‌ ఉద్యోగులకు, కార్మికులకు నష్టం చేయాలనే లక్ష్యంగా పిఆర్‌సి ఒప్పందం ఉందని, ఈ తిరోగమన పిఆర్‌సిని వెంటనే రద్దు చేయాలని యునైట

Aug 18, 2023 | 23:05

తాడికొండ: యానిమేటర్ల సమస్యలను తక్షణమే పరి ష్కరించాలని యానిమేటర్ల ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారా యణ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.శుక్రవారం తాడికొండలో

Aug 18, 2023 | 23:05

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లా వ్యవసాయ సలహామండలి సలహా సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు.

Aug 18, 2023 | 23:03

ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడవ శుక్రవారం నిర్వహిస్తున్న ప్రత్యేక స్పందన కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు

Aug 18, 2023 | 23:02

తాడేపల్లి రూరల్‌: ఎంటిఎంసి పరిధిలోని చిర్రావూరు పశు వైద్య శాలలో పశువైద్యుని నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు ప్రభు త్వాన్ని డిమాండ్‌