EastGodavari

Nov 16, 2023 | 21:41

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి స్వచ్ఛభారత్‌ మిషన్‌ అమలులో భాగంగా నాలుగేళ్ల కిందట పంచాయతీల పరిధిలో 250 కుటుంబాలకు ఒకరిని చొప్పున గ్రీన్‌ అంబాసిడర్లను నియమించారు.

Nov 15, 2023 | 21:58

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం జైలుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలో 17 పెట్రోలు బంకులను ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి తానేటి వనిత తెలి పారు.

Nov 15, 2023 | 21:55

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి ఈ ఏడాది రబీ సాగుకు అవసరమైన సాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు తగు ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణు గోపాలకృష్ణ

Nov 15, 2023 | 12:17

ప్రజాశక్తి-పెరవలి (తూర్పు గోదావరి) : పెరవలి మండలం తూర్పుగోదావరి జిల్లా పెరవలి ముక్కామల శాఖా గ్రంధాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా ...

Nov 14, 2023 | 23:23

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి వైసిపి ప్రభుత్వం పాలనలో తమకు 'గౌరవం' దూరమైందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో పోల్చితే వాలంటీర్ల పరిస్థితే కొంత మేలని వాపోతున్నారు.

Nov 14, 2023 | 23:21

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనకు మరోసారి రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత అన్నారు.

Nov 14, 2023 | 23:15

ప్రజాశక్తి - గోపాలపురం సదరం సర్టిఫికెట్‌ కోసం గత రెండు రోజులుగా ఒక వృద్ద వికలాంగురాలు స్థానిక పిహెచ్‌సి వద్ద ఎదురుచూపులు చూ స్తోంది.

Nov 14, 2023 | 23:12

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ నేడు విజయవాడలో జరుగుతున్న సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా నాయకుడు ఎం.సుందరబాబు విజ్ఞప్తి చేశారు.

Nov 14, 2023 | 23:08

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసమే ప్రధాని మోఢ మాదిగలను మరోసారి మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ జివి.హర్ష కుమార్‌ ఆరోపించారు.

Nov 14, 2023 | 23:03

ప్రజాశక్తి - రాజానగరం అర్హత కల్గిన ప్రతీ ఒక్క యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత సూచించారు.

Nov 13, 2023 | 22:31

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీ నుంచి టైలరింగ్‌లో ఉచితంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ తాడి.

Nov 13, 2023 | 22:28

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ఉభయ గోదావరి జిల్లాల్లో రబీకి సంబంధించి సాగునీటి సలహామండలి(ఐఎబి) సమా వేశాలు నేటి నుంచి జరుగనున్నాయి.