EastGodavari

Oct 22, 2023 | 22:52

ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్‌ గ్యాస్‌ డెలివరీ బార్సు అండ్‌ వర్కర్స్‌కు ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వర్తింప చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.రాజులోవ డిమాండ్‌ చేశారు.

Oct 22, 2023 | 22:47

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి టిడిపి, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం నేడు చారిత్రక రాజమ హేంద్రవరం వేది కగా జరగనుంది.

Oct 22, 2023 | 22:38

 ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి

Oct 21, 2023 | 22:31

ప్రజాశక్తి- గోకవరం గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్య లను పరిష్కరించండి మహాప్రభో అంటూ ఆయా గ్రామాల ప్రజాప్రతి నిధులు మండల పరిషత్‌ సమావేశంలో వేడుకున్నారు.

Oct 21, 2023 | 22:21

ప్రజాశక్తి - నిడదవోలు నిడదవోలు డిపోకు చెందిన బస్సు దగ్ధానికి కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు జువ్వల రాంబాబు డిమాండ్‌ చేశారు.

Oct 21, 2023 | 22:04

పజాశక్తి - గోపాలపురం గ్రామాల్లో నెలకున్న సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజాప్రతినిధులు గళమెత్తారు.

Oct 21, 2023 | 21:57

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన వారి సేవలను నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

Oct 21, 2023 | 21:51

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి అసంఘటిత రంగ కార్మికుల భద్రత, సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ-శ్రమ్‌ లక్ష్యం జిల్లాలో నెరవేరడం లేదు.

Oct 21, 2023 | 16:31

ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

Oct 21, 2023 | 15:03

ప్రజాశక్తి - ఉండ్రాజవరం: బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా పేరి కామేశ్వరరావు నియామకంపై ఉండ్రాజవరం శ్రీ బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు శనివారం హర్షం వ్యక్తం చేశారు.

Oct 21, 2023 | 00:00

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉమామహేవ్వరరావు నవంబర్‌ 6న రాజమహేంద్రవరంలో సిపిఎం బహిరంగ సభ ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌