ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్‌కుమార్ కుటుంబ సమేతంగా గురువారం సాయంత్రం శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి క్షేత్రస్థాయిలో మార్పులు, చేర్పులపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ తెలిపారు.