ప్రజాశక్తి- నగరి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల అభివద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కె.రోజా అన్నారు.
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఇంటర్మీడియట్ అర్హతతోనే వీఆర్‌ఏలకు ఉద్యోగ్యోన్నతులు కల్పించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు కోదండ, బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: విజయ డెయిరీలో పనిచేసిన 140 మంది కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే దీక్షలు సోమవారానికి 34వ రోజుకు చేరుకుంది.
ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా , గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం, మాంబేడు పంచాయతీ, దుద్దే రామా నాయుడు కండ్రిగ, సమీపంలో
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండలంలోని తెలుగు తమ్ముళ్లు బైరెడ్డిపల్లి గ్రామంలోని చెక్ పోస్ట్ కుండలి వద్దకు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు అక్కడిక