Annamayya District

Aug 23, 2023 | 21:14

రాయచోటి : తంబళ్లపల్లె, అంగళ్లు, పుంగనూరులో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎస్‌పి గంగాధర్‌రావును కలిశారు.

Aug 23, 2023 | 21:07

రాయచోటి : స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శమూర్తి అని కలెక్టరేట్‌ ఏఓ బాలకష్ణ అన్నారు.బుధవారం రాయచోటి కలెక్టరేట్‌ లో 'ఆంధ్రకేసరి' టంగుటూరి

Aug 23, 2023 | 14:54

 రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ అబ్దుల్‌ కలీమ్‌ ప్రజాశక్తి-కలికిరి (అన్నమయ్య) : ఉర్దూ భాష అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర ఉర్

Aug 23, 2023 | 14:20

ప్రజాశక్తి-నందలూరు(అన్నమయ్యజిల్లా) : నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అన్నమయ్య యువశక్తి సేవ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పునగాని గుణ యాదవ్‌ తన తండ్

Aug 22, 2023 | 21:15

రాయచోటి : అప్రకటిత విద్యుత్‌ కోతలతో అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Aug 22, 2023 | 21:11

రాయచోటి టౌన్‌ : మదనపల్లె పట్టణంలో సంచలనం సష్టించిన రుక్సానా హత్య కేసును సిబిసిఐడికి అప్పగించాలని పలువురు డిమాండ్‌ చేశారు.

Aug 22, 2023 | 14:49

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : విద్యా సంస్థలు వ్యాపార రంగ సంస్థలుగా మారుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ ఆరోపించారు.

Aug 22, 2023 | 10:41

ప్రజాశక్తి- బి.కొత్తకోట (అన్నమయ్య) : మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్‌కు మంగళవారం ఉదయం విచ్చేశారు.

Aug 21, 2023 | 20:38

రాయచోటి : మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంఐజి లేఅవుట్లను నిర్మిస్తోందని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు.

Aug 21, 2023 | 20:34

మదనపల్లె అర్బన్‌ : తమ వార్డులో అభివద్ధికి మున్సిపల్‌ అధికారులు సహకరించడం లేదని అధికార పార్టీకి చెందిన 22వ వార్డు కౌన్సిలర్‌ ముబీనా సలీం అన్నారు.

Aug 21, 2023 | 17:49

కురబలకోట : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్స్‌ ఫలితాల్లో మిట్స్‌ విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సి.యువరాజ్‌ పేర్కొన్నారు.