Annamayya District

Sep 06, 2023 | 20:16

రాజంపేట అర్బన్‌ : మండల పరిధిలోని ఊటుకూరు యాదవ కాలనీలో కష్ణాష్టమి వేడుకలు బుధ వారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు.

Sep 06, 2023 | 20:13

నిమ్మనపల్లి : నిమ్మనపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (తెలుగు) లో జోరుగా ఎన్‌సిసి ఎంపికలను నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు సిటిఒ వెంకటగోపాల్‌ తెలిపారు.

Sep 06, 2023 | 18:11

ప్రజాశక్తి రైల్వేకోడూరు (అన్నమయ్యజిల్లా) : రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం మంగపేట ఆర్‌ఆర్‌-5 నూతన లే అవుట్లలో కల్వర్టు నిర్మాణానికి ప్రభ

Sep 05, 2023 | 21:08

బజిల్లాలో రెవెన్యూ వ్యవస్థ పనితీరు అధ్వానంగా ఉందని, సంస్కరించని పక్షంలో వాకౌట్‌ చేసి వెళ్లిపోతామని హెచ్చరికల మధ్య జిల్లా పరిషత్‌ సమావేశం నడిచింది.

Sep 05, 2023 | 21:03

రాయచోటి టౌన్‌ : ప్రభుత్వం యానిమేటర్లకు మూడేళ్ల వరకే ఉద్యోగం ఉండేలా విడుదల చేసిన కాలపరిమితి సర్క్యలర్‌ 64ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జి.రెడ్డెప్ప అన్నారు.

Sep 05, 2023 | 20:58

రాయచోటి : జిల్లాలో జరుగుతున్న అభివద్ధి కార్యక్రమాలు వేగ వంతం చేయాలని కలెక్టర్‌ గిరీష అన్ని శాఖల హెచ్‌ఒడిలకు సూచించారు.

Sep 05, 2023 | 20:48

తంబళ్లపల్లి : మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్య కొండ అటవీ ప్రాంతం నుంచి ఒక నెమలి మంగళవారం జన అరణ్యంలోకి వచ్చింది. రోడ్డుపై వెళ్తుంటే చూపరులు నెమలి చూడటానికి ఎగబడ్డారు.

Sep 05, 2023 | 20:45

లక్కిరెడ్డిపల్లి : గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Sep 05, 2023 | 20:38

రాయచోటి టౌన్‌ : భవిష్యత్తును నిర్మించేది ఉపాధ్యాయులేనని లయన్స్‌ క్లబ్‌ రాయచోటి టౌన్‌ అధ్యక్షులు కె. నిర్మల్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు.

Sep 05, 2023 | 16:10

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్యజిల్లా) : క్షేత్ర స్థాయిలో ఆశాల సేవలు కీలకమని అన్నమయ్య జిల్లా డిపిఎమ్‌ఓ డాక్టర్‌ లోకవర్ధన్‌ తెలిపారు.

Sep 05, 2023 | 15:24

ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్యజిల్లా) : మండలంలో ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల్లో గురుపూజోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.