Sneha

Nov 13, 2023 | 13:10

అనగనగా ఒక గ్రామంలో కవిత అనే మహిళ ఉండేది. ఆమె చాలా మంచిది. ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా సహాయం చేసేది. అదే గ్రామంలో లక్ష్మి అనే మరో మహిళ ఉండేది. ఆమె చాలా స్వార్ధపరురాలు. అందరినీ బాధించేది.

Nov 13, 2023 | 13:03

స్నేహం అంటే వరం ప్రతి స్నేహితునికీ ఇదొక మంచి తరుణం స్నేహానికి ఇదొక మంచి తరం స్నేహమే లేకపోతే పెద్ద మరణం స్నేహితం మనకు జీవితం

Nov 13, 2023 | 12:57

అనగనగా ఒక ఊరిలో కార్తీక్‌, స్వామినాయుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు పర్యావరణం పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవారు. ప్రకృతిని ఎంతో హాయిగా ఆస్వాదిస్తూ వారి పనులు చేసుకునేవారు.

Nov 13, 2023 | 12:48

బీటలు తీసిన భూమిపై బరువైన గుండెతో భారమైన గతంతో కొత్త ఆశలకై బాటలు వేస్తూ నాగలి చేతపట్టి దుక్కి దున్నాలి అనే ఆలోచన ఈ సంవత్సరం రైతుది అవ్వాలని ఆశ

Nov 13, 2023 | 12:38

ఒకరోజు లలిత్‌ అనే అబ్బాయి దారిలో నడుస్తూ వెళ్తున్నా డు. అతనికి ఒక కాగితం, కలం కనబడ్డాయి. ఆ కాగితం మడిచి ఉండడం వల్ల తెరిచి ఒక వైపు చూశాడు. ఈ కాగితం మీద 'మీరు ఏమి రాస్తే అది జరుగుతుంది' అని ఉంది.

Nov 12, 2023 | 16:44

అది తెల్లవారుజాము సమయం. గూటిలోని కాకి నిద్రలేచి, చుట్టూ పరికించింది విసుగ్గా. గొంతు సవరించుకుని ్ల 'కావు.. కావు' మంది.

Nov 12, 2023 | 16:41

ప్లాస్టిక్‌... మన నిత్య జీవితంలో బకెట్లు, డబ్బాలు, సంచులు... ఇలా ఇంట్లో ఏ మూల చూసినా కచ్చితంగా ఏదో ఒక రూపంలో ఈ ప్లాస్టిక్‌ అనేది కనిపిస్తూనే ఉంటుంది.

Nov 12, 2023 | 16:33

అ : అమ్మ, ఆ : ఆత్మాభిమానం కలది అమ్మ! ఇ : ఇష్టమైన పలుకు అమ్మ! ఈ : ఈర్ష్యలేనిది అమ్మ ఉ : ఉన్నతమైనది అమ్మ! ఊ : ఊరట నిచ్చేది అమ్మ, ఋ : ఋణానుబంధం పెంచేది అమ్మ!

Nov 12, 2023 | 16:24

ఒకసారి ఒక పిల్లి చెట్టు పొదల్లో చిక్కుకుని బయటిికి రాలేక అరుస్తోంది.

Nov 12, 2023 | 16:22

అజ్ఞానాన్ని పోగొట్టి మనలో జ్ఞానాన్ని నింపేవాడు. విద్యాబుద్ధులు నేర్పి మంచి విలువలను పెంచేవాడు. మన జీవితానికి అందమైన గమ్యాన్ని చూపేవాడు.

Nov 12, 2023 | 16:17

జశ్వంత్‌ వాళ్ల ఇల్లు సముద్రపు ఒడ్డునే ఉంటుంది. రోజు లాగానే ఆ రోజు కూడా బడికి వెళ్ళచ్చాక, ఇంటి నుంచి సముద్రం వద్దకు వెళ్ళాడు జశ్వంత్‌.

Nov 12, 2023 | 16:14

అవనిపై గుట్టలు గుట్టలుగా అవని లోపల పొరలు పొరలుగా జలముపై తెప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్‌.... నింగి, నేల, నీటిని కలుషితం చేస్తూ