Sneha

Oct 15, 2023 | 08:01

స్వాతి అనే కన్నా కలర్‌ స్వాతి.. అంటే వెంటనే గుర్తొస్తారు. తను నటి, వ్యాఖ్యాత, గాయకురాలు, డబ్బింగ్‌ కళాకారిణిగా అభిమానులకు తెలుసు.

Oct 15, 2023 | 07:47

సినిమాలకు ధీటుగా ఇటీవలి కాలంలో వెబ్‌సిరీస్‌ అలరిస్తున్న సంగతి తెలిసిందే. నటీనటులు కూడా వెబ్‌సిరీస్‌లో నటిస్తుండటంతో.. వాటిపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

Oct 15, 2023 | 07:31

అత్యుత్తమ ఓపెన్‌సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఎలాంటి లైసెన్స్‌ ఫీజూ లేకుండా సాంకేతికతకు సంబంధించిన తమ రోజువారీ పనులను సులభతరం చేస్తుంది. సులభంగా పూర్తిచేసేందుకు సహాయం చేస్తుంది.

Oct 15, 2023 | 07:17

సుహానీ షా మనదేశానికి చెందిన తొలి మహిళా ఇంద్రజాలికురాలు. అంతేకాదు ఆమె హిప్నోథెరపిస్ట్‌.. రచయిత్రి. ఆమె తన నైపుణ్యంతో చాలా మందిని హిప్నటైజ్‌ చేశారు.

Oct 15, 2023 | 07:11

అమ్మాయిలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నా.. బస్సులోనో, మెట్రోలోనో.. ఆటోలోనో.. బస్టాప్‌లో నిలుచున్నా.. ఎలా వెళ్తున్నా ఆకతాయిల వేధింపులు చెప్పనలవి కాదు.

Oct 15, 2023 | 07:06

మన జీవన గమనంలో అత్యంత కీలకమైంది ప్రతి క్షణం, నిముషం, ఎలా ఉపయోగించుకోవాలి? ఏ నిముషం ఏమి చేయాలనేది? పరిణామక్రమంలో అత్యంత కీలకమైంది.

Oct 15, 2023 | 07:01

'నాన్నకి నువ్వన్నా చెప్పమ్మా! నేను ఇంటర్మీడియేట్‌లో చేరతాను. స్కూలు ఫస్టు వచ్చాను. నా కన్నా తక్కువ మార్కులు వచ్చినోళ్ళూ, సరిగా చదువు రానోళ్ళూ అందరూ చదువుకుంటున్నారు.

Oct 15, 2023 | 06:57

'పల్లెలు దేశానికే పట్టుకొమ్మలు' అన్నారు గాంధీ. ఆ పల్లెల్లో స్త్రీ భాగస్వామ్యం లేకపోతే పరిపూర్ణం కాదు.

Oct 08, 2023 | 12:26

'ఎక్కడెక్కడో ఏమిటో.. గుండె చప్పుడయ్యేదెందుకో..!' అన్న కవి మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమకు సంబంధించిన వేర్వేరు అనుభూతులు.. పలు అభివ్యక్తీకరణలు..

Oct 08, 2023 | 12:24

చాలామంది భావించినట్టు మధుమేహం ఓ వ్యాధి కానేకాదు. ఇదొక శారీరక పరిస్థితి. భోజనం, వ్యాయామం, వైద్యంతో నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యమే.

Oct 08, 2023 | 12:14

'వసూ, చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్‌ చేశాను. ఉమెన్స్‌ డే సందర్భంగా కాలేజ్‌లో ఫ్యాకల్టీ అందరికీ పోటీ పెట్టారు.

Oct 08, 2023 | 12:02

పక్షుల కిలకిల రావాలు.. కుహూకుహూ రాగాలతో.. తెల్లవారు జామున మేల్కొలుపు.. సాయం సమయానికి పనిచేసి అలసిన శరీరాలకు ఆనందాన్నిచ్చే గానలహరి.. ఇలా ఎన్నో ఆనందాలు..