Sneha

Oct 22, 2023 | 11:26

వ్రాస్తున్నా నేనింకా రాస్తూనే ఉన్నా.. పెన్ను దులిపి మరీ రాస్తున్నా పేజీలు మారుస్తున్నా.. పచ్చిగా-పిచ్చిగా రాస్తున్నా, నాకు తోచింది రాస్తున్నా

Oct 22, 2023 | 11:23

సూర్యునికీ, చంద్రునికీ.. సగటు మనిషికీ.. విరామం ఉంది రాజకీయ జాడ్యానికి అలుపూ సొలుపేం ఉండదు! కీచురాళ్ళ రొదలా వాగుడు వంకలై మాటలు ప్రవహిస్తుంటాయి!

Oct 22, 2023 | 11:10

సిద్ధార్థ్‌ కథానాయకుడిగా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా చేసిన సినిమా 'చిన్నా'. ఈ సినిమా తమిళంలో 'చిత్తా'గా విడుదలై అక్కడ మంచి ప్రశంసలు, పేరు సంపాదించింది.

Oct 22, 2023 | 11:04

ప్రపంచవ్యాప్తంగా, మనం ఇతరులతో కనెక్ట్‌ అవడానికి, విషయాల ప్రవాహాన్ని నిర్వహించుకోడానికి, సమాచారాన్ని షేర్‌ చేసుకోడానికి ఇంటర్నెట్‌ వారధిగా కొనసాగుతోంది.

Oct 22, 2023 | 10:57

గుండె ఒక్కసారి ఆగిపోతేనే.. అమ్మో.. అనిపిస్తుంది.. మరి ఆరుసార్లు ఆగిపోతే.. బతకడం కష్టం.. బతికితే విడ్డూరమే కదా మరి ఇది నిజంగా యువకుడి విషయంలో జరిగింది.

Oct 22, 2023 | 10:44

ఇంటిలో రెండవ సంతానం మా అమ్మ. తనకు వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ప్రతి మనిషికి బాల్య దశ మరచిపోనిది. మరపురానిది.

Oct 22, 2023 | 10:30

విజయ్ ఆంటోని చాలామందికి ఓ హీరోగా మాత్రమే తెలుసు. కానీ అతనిలో దాగి ఉన్న ప్రతిభ చాలా కొద్ది మందికే తెలుసు.

Oct 22, 2023 | 10:29

రామాపురం అనే గ్రామంలో చంద్రయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఆయన పక్క ఇంట్లోనే మంగయ్య అనే నాటు వైద్యుడుండేవాడు. అయితే ఎప్పటి నుంచో వారి మధ్య స్నేహం లేదు.

Oct 22, 2023 | 10:18

పిల్లలకు దసరా సెలవలు ఇచ్చారు. పిల్లలతో కలిసి ఊర్లకు వెళ్లడం సహజం. దాంతో అమ్మలు, అమ్మమ్మలు, పెద్దవాళ్లు అందరూ పిండి వంటలు మొదలుపెడతారు.

Oct 22, 2023 | 07:07

'నాకీ నెల పీరియడ్‌ స్కిప్‌ అయ్యింది.' అద్దం ముందు నిలబడి, కళ్ళకి కాటుక పెట్టుకుంటూ చెప్పింది శోభన.

Oct 22, 2023 | 07:05

పల్లెలనూ.. పట్టణాలనూ ఏకం చేసే అతి పెద్ద పండగల్లో దసరా ఒకటి. యాంత్రిక జీవనానికి కాస్త విరామమిచ్చి, సొంతూళ్లకు వెళ్లే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.

Oct 22, 2023 | 06:56

పుట్టబోయే బిడ్డ కోసం ఇంటిల్లిపాదీ ఎన్నో ఆశలు.. ఆనందాలు కలబోసుకుని ఎదురు చూసే సమయంలో.. ఆ బిడ్డ అవకరంతో పుట్టి ఆశలు అడియాశలైతే.. ఎదురుచూపులు నిస్తేజమైతే..!