International

Jul 19, 2023 | 21:10

లండన్‌ : గత 70ఏళ్ళలో మొదటిసారిగా బ్రిటీష్‌ పాస్‌పోర్టులపై రాజు చార్లెస్‌ా3 తరపున 'హిజ్‌ మెజెస్టీ' అనిముద్రించబడుతోంది. ఈ వారంలో ఈ మేరకుపాస్‌పోర్టులు జారీ చేయనునాురు.

Jul 19, 2023 | 20:50

ఇస్లామాబాద్‌లో కాంపౌండ్‌ వాల్‌ కూలి 11మంది మృతి ఇస్లామాబాద్‌ : పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ వర్షాల కారణంగా కాంపౌండ్‌ వాల

Jul 19, 2023 | 17:39

ఢాకా  :    బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు మంగళవారం చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది.

Jul 19, 2023 | 16:12

వాషింగ్టన్‌ :     ఎఐ కంపెనీలు తమ అనుమతి లేకుండా 'కాపీరైటెడ్‌ వర్క్‌'ని నిలిపివేయాలని రచయితలు కోరారు.

Jul 19, 2023 | 10:16

సాన్‌ సాల్వడార్‌: లాటిన్‌ అమెరికా దేశమైన ఎల్‌ సాల్వడార్‌లో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.5గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

Jul 19, 2023 | 08:11

వాంగ్‌యితో జాన్‌ కెర్రీ భేటీ బీజింగ్‌ : ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య సంబ

Jul 19, 2023 | 08:08

 23 మంది మృతి  చట్టాన్ని స్వాగతించిన అమెరికా, ఐఎంఎఫ్‌ నైరోబి : కెన్యా ఫైనాన్స్‌ యాక్ట్‌ -2023లో తీసుకువచ్చిన కొత్త పన్ను చట్ట

Jul 19, 2023 | 07:52

బ్రస్సెల్స్‌లో ముగిసిన ప్రజా సదస్సు బ్రస్సెల్స్‌ : బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ప్రజా సదస్సు (పీపుల్స్‌ స

Jul 18, 2023 | 17:25

వాషింగ్టన్‌  :   భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌, కాంగ్రెస్‌ సభ్యుడు డా. అమి బెరా (58) ను చాంపియన్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ ఇన్నోవేషన్‌ అవార్డు  వరించింది.

Jul 18, 2023 | 17:01

హవానా : దశాబ్దాల తరబడి క్యూబాపై విధిస్తున్న అమెరికా ఆంక్షలను అంతర్జాతీయ సామాజిక కార్యకర్తలు ఖండించారు.

Jul 18, 2023 | 16:42

జెరూసలెం :  న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు బిల్లును తీసుకువస్తున్న పచ్చి మితవాద నెతన్యాహూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి.

Jul 18, 2023 | 14:46

కారకాస్‌ : ప్రపంచ కవితోత్సవం యొక్క 17వ ఎడిషన్‌ని వెనిజులా ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది.