లండన్ : గత 70ఏళ్ళలో మొదటిసారిగా బ్రిటీష్ పాస్‌పోర్టులపై రాజు చార్లెస్‌ా3 తరపున 'హిజ్ మెజెస్టీ' అనిముద్రించబడుతోంది. ఈ వారంలో ఈ మేరకుపాస్‌పోర్టులు జారీ చేయనునాురు. అమెరికా హోం మంత్రి సుయెలా బ్రేవర్‌మన్ మంగళవారం సాయంత్రం కొత్త డిజైన్‌ను ఆవిష్కరించారు. దీంతో పాస్‌పోర్టులపై ఇప్పటివరకువును 'హర్ మెజెస్టీ' స్థానంలో 'హిజ్ మెజెస్టీ' రానుంది. అయితే రాజు పేరుతో జారీ అవుతును డాక్యుమెంట్ అయినందున రాజుకుపాస్‌పోర్టు వుండదు. 1952 తర్వాత రాజు పేరుతో వస్తును మొదటి పాస్‌పోర్టులివేననిపేర్కొంటూ, అమెరికా చరిత్రలోనే ఇదొక ముఖ్యమైన ఘట్టంగా ఆమె వ్యాఖ్యానించారు. నమోదైన బ్రిటీష్ పాస్‌పోర్ట్ అంటే 1414లో హెన్రీ 5 పాలనలో మనం చూడగలం. తిరిగి 1915 వరకుమళ్ళీ వాటి జాడ లేదు. ఆ ఏడాదే మొదటి ఆధునిక బ్రిటీష్ పాస్‌పోర్టులు వచ్చాయి. వాటిపై ఫోటో, సంతకం కూడా వుండేవి. 1972లో మొదటి సెక్యూరిటీ ఫీచర్ అయిన ప్రత్యేక వాటర్ మార్క్‌ను ప్రవేశపెట్టారు. ఇక అప్పటి నుండి అనేక రకాల సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరుస్తూ వచ్చారు.










