International

Oct 08, 2023 | 11:58

ఇస్లామాబాద్‌ :   పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన బలమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తాలిబన్‌ ప్రతినిధి ఆదివారం ప్రకటించారు.

Oct 08, 2023 | 10:43

హెరాత్‌ : పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 15మంది మరణించగా, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Oct 08, 2023 | 07:59

దేశం యుద్ధంలో ఉంది: నెతన్యాహు రక్షించుకునే హక్కు పాలస్తీనీయులకు ఉంది: అబ్బాస్‌ హమాస్‌ తొలుత

Oct 07, 2023 | 16:24

న్యూజెర్సీ : అమెరికాలో భారత సంతతికి చెందిన కుటుంబం దారుణ హత్యకు గురైంది.

Oct 07, 2023 | 15:37

గాజా : గత కొన్నాళ్లుగా రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచంలో ఈ యుద్ధం తర్వాత.. ఇప్పుడు ఇజ్రాయెల్‌- పాలస్తీనాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.

Oct 07, 2023 | 14:37

అఫ్ఘానిస్థాన్‌ : అఫ్ఘానిస్థాన్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది.

Oct 07, 2023 | 13:06

జెరూసలెం : ఇజ్రాయెల్‌, పాలస్తీనాల్లో ఎన్నో రోజులుగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Oct 07, 2023 | 11:44

ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయిల్ పై హమాస్ రాకెట్ల దాడి చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది.

Oct 06, 2023 | 22:05

స్టాక్‌హౌం : ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం ఇరాన్‌లో ఖైదు చేయబడిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్‌ మొహమ్మదికి దక్కింది.

Oct 06, 2023 | 21:48

న్యూయార్క్‌లోని న్యూయార్క్‌ టైమ్స్‌ ఎదుట నిరసన

Oct 06, 2023 | 09:54

న్యూయార్క్‌: ఎట్టకేలకు డొనాల్డ్‌ ట్రంప్‌ను నోర్మూసుకోమని ఓ కోర్టు జడ్డి ఆదేశించారు.

Oct 06, 2023 | 08:31

బిరుట్‌ (సిరియా) : సిరియాలో విషాదం నెలకొంది. మిలిటరీ అకాడమీపై డ్రోన్ల దాడి జరిగి 100 మందికిపైగా మృతి చెందారు. సుమారు 200 మందికి గాయపడ్డారు.