Features

May 21, 2023 | 06:51

ఒక రోజు జాను అన్నతో కలిసి పక్కనే ఉన్న పార్క్‌కి వెళ్లింది. కొంచెం సేపు ఆడుకొని తర్వాత ఉయ్యాల ఊగడానికి వెళ్లింది.

May 20, 2023 | 09:54

మతరాజ్యంతో సమాజ విచ్ఛిన్నం లోక్‌సభ పూర్వ సెక్రటరీ జనరల్‌ పిడిటి చారి హైదరాబాద్‌లో సుందరయ్య

May 20, 2023 | 09:44

పేదరికం, అత్తింటి వేధింపులు, భర్త హింస ఉంటే ఏ మహిళైనా కుంగిపోతుంది. కాని సవితా ప్రధాన్‌ మాత్రం వాటిని అధిగమించి చదువుకున్నారు.

May 20, 2023 | 09:41

ఎండవేడికి చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ప్రభావితమౌతారు. ముఖ్యంగా ఈ కాలంలో చిన్నపిల్లలకు చర్మ వ్యాధులు అధికంగా వస్తాయి. వాటి నివారణకు కొన్ని చిట్కాలు పాటించాలి.

May 20, 2023 | 09:37

శాంతపురం అనే ఊరిలో పద్మ, కిషోర్‌ అనే దంపతులు ఉన్నారు. వారికి రీల అనే అమ్మాయి ఉంది. తర్వాత నాలుగు సంవత్సరాలకు బాబు జన్మించాడు.

May 19, 2023 | 08:24

సుభద్రకు చిన్నప్పటి నుంచి ఆస్తమా సమస్య ఉంది. పెళ్లయి పిల్లలున్నా ఇప్పటికీ ఆ సమస్య వేధిస్తోంది. బాల్యంలో కంటే ఇప్పుడు ఇంకా ఇబ్బంది పడుతోంది.

May 19, 2023 | 08:22

ఈ ఎండల వేళ.. చెమటలు, ఉక్కబోతతో శరీరం బాగా నీరసించి పోతుంది. ఆకలి అయినా ఎక్కువగా తినాలని అనిపించదు. నీరసం తగ్గి, వెంటనే శక్తి పొందాలంటే సగ్గుబియ్యం జావ మంచి ఆహారం.

May 19, 2023 | 08:18

ఓ ఊరిలో రాజమ్మ, రాజయ్య ఉన్నారు. వీరికి రంగడు ఒక్కడే కొడుకు. రంగడు చిన్నతనంలోనే తండ్రి రాజయ్య జబ్బుచేసి చనిపోయాడు. దాంతో రాజమ్మ కష్టపడి కొడుకును పెంచింది.

May 18, 2023 | 07:38

ఎండాకాలంలో వేడివల్ల చాలామందిలో మైకం,వాంతులు, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో సూర్య కిరణాల వేడి ఎక్కువగా శరీరం, తలపై పడి తీవ్ర ప్రభావం చూపుతాయి.

May 18, 2023 | 07:36

పిల్లలైనా, పెద్దలైనా స్మార్ట్‌ఫోను అదేపనిగా చూడడం మంచిది కాదు. ఈ అలవాటు వల్ల మానసిక సమస్యలతో పాటు శారీరకంగా కూడా చేటు కలుగుతుంది.

May 18, 2023 | 07:32

ఒక్కోసారి పిల్లలు తింటారని పండ్లను ఎక్కువగా కోసేస్తుంటాం. కొన్ని ముక్కలు తినేసి మిగిలినవి అలాగే ఉండిపోతాయి. అవి త్వరగా చెడిపోతాయి లేక నల్లగా మారతాయి.

May 18, 2023 | 07:21

ఒక ఊరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అక్క లోక్షిత ఒకటవ తరగతి, చెల్లి డింపుల్‌ ఎల్‌కేజి చదువుతున్నారు. ఆ రోజు ఎనిమిదిన్నర అయినా ఇద్దరూ నిద్ర లేవలేదు.