Features

Jun 13, 2023 | 08:01

హాయ్ ఫ్రెండ్స్‌! నేను వేసవి సెలవుల్లో కోయంబత్తూరు వెళ్లా. అక్కడ జి.డి నాయుడు కార్‌ మ్యూజియం చూశా. చాలా బాగుంది. అలనాటి కార్లు మోడల్స్‌ చూసి చాలా సంతోషంగా అనిపించింది.

Jun 12, 2023 | 08:08

తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని వారితో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. దాంతో పిల్లల్లో మొండితనం ఎక్కువ అవుతుందని నిపుణులు అంటున్నారు.

Jun 12, 2023 | 08:05

బయట ఎండ ఎక్కువగా ఉందని చాలామంది ఏసీలో టెంపరేచర్‌ను బాగా తగ్గించేస్తుంటారు. రూమ్‌ చల్లగా ఉండాలని కనిష్ట ఉష్ణోగ్రతను 17, 18 డిగ్రీల వరకు తగ్గిస్తారు.

Jun 12, 2023 | 08:02

తెల్లని మల్లెల మాలలు మీరే జాబిలి వెన్నెల చలువలు మీరే! చదువులు బాగా చదవండీ! ప్రథమ స్థానం పొందండీ ! కలువల కన్నుల కాంతులు మీరే! తీయని మాటల మూటలు మీరే!

Jun 11, 2023 | 07:38

గోలు బొమ్మలు తయారు చేయడం అంటే ... కదలకుండా గంటల తరబడి కూర్చోవాలి. అందుకు ఎముకలు, శరీరం ఎంతో సపోర్టు ఉండాలి.

Jun 11, 2023 | 07:35

అనగనగా ఒక చెరువు ఒడ్డున ఒక మర్రిచెట్టు ఉంది. చెట్టు మీద కోతి, కోకిల ఉండేవి. చెరువులో ఒక తాబేలు ఉండేది. చిన్నప్పుడు అవి మూడూ కలిసి చెరువు గట్టు మీద ఆడుకునేవి. పాడుకునేవి.

Jun 10, 2023 | 07:47

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు వయసుకు తగగ్టఉ్టగా ఎదగటం లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి పిల్లలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Jun 10, 2023 | 07:41

వేసవి సెలవులు అయిపోయారు. ఇక బడికి పోవాలి. మరి పిల్లలను సిద్ధం చేస్తున్నారా ?

Jun 10, 2023 | 07:38

గంగారం అనే గ్రామంలో ఎల్లయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి ఐదెకరాల పొలం ఉంది. అతడికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రవి పొలం పనులు చేస్తాడు.

Jun 09, 2023 | 08:24

ఏ రోజుకారోజు పని వెతుక్కునే బడుగు జీవులు వారు.

Jun 09, 2023 | 08:21

ప్రతి ఒక్కరూ వంటగదిని శుభ్రంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు. అయితే చాలామంది కిచెన్‌ సింక్‌లో అనేక రకాల పాత్రలు, పదార్థాలను రాత్రంతా అలాగే ఉంచేస్తారు.

Jun 09, 2023 | 08:17

           దివ్య నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయి. ప్రతి రోజూ పడుకునే ముందు వాళ్ళ తాతయ్య మంచి మంచి కథలు చెబుతాడు. వాటిని విని తన మిత్రులకు చెబుతుండేది.