Features

Aug 24, 2023 | 06:59

చందమామ రావే జాబిల్లి రావే రాకెట్టెక్కి రావే రహస్యాలు చెప్పవే ... దుమ్ము ధూళి గున్నవా ఎగుడు దిగుడుగున్నవా నీ వింతవింతలన్ని విక్రంతోని చెప్పవే

Aug 23, 2023 | 12:57

ఇంటర్నెట్‌డెస్క్‌ : గ్రంథాలయం ఓ విజ్ఞాన భాండాగారం. చరిత్రకు వారధిగా నిలిచే ఈ గ్రంథాలయాలు మన దేశంలో ఎన్ని ఉన్నాయి? బ్రిటిష్‌వారి కాలంలో కట్టిన గ్రంథాలయం ఎక్కడుంది?

Aug 23, 2023 | 08:39

టింకూకి పదేళ్ళుంటాయి. కుక్కపిల్లలంటే ఇష్టపడుతున్నాడని తన స్నేహితురాలిని అడిగి వాళ్లింట్లో ఉన్న ఓ బుజ్జి కుక్క పిల్లను పెంచుకోవడానికి తెచ్చింది వాళ్ళమ్మ.

Aug 22, 2023 | 09:11

వ్యాధి కారక క్రిములు విశృంఖలంగా సంచరించే కాలం వర్షాకాలం. చల్లటి వాతావరణం, పైగా వర్షాలు సూక్ష్మక్రిముల సంచారానికి అనువైనవి.

Aug 22, 2023 | 08:26

దసరా వస్తోందని స్కూలు పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడే ఎనిమిదవ తరగతిలోకి ప్రిన్సిపాల్‌ సార్‌ వచ్చారు. మాస్టారు క్లాసులోకి వస్తూనే.. 'హాయ్ పిల్లలూ...

Aug 21, 2023 | 09:37

కేరళ కొచ్చిలోని ఓ హోటల్‌లో సుస్మిత పనిచేస్తోంది. బతుకుతెరువు కోసం మణిపూర్‌ నుండి కేరళకు ఆమె వలసొచ్చింది. 7 నెలల క్రితమే ఈ పనిలో చేరి ఎంతో ప్రతిభ చూపుతోంది.

Aug 21, 2023 | 09:34

ఈ సీజన్‌లో సహజసిద్ధంగా లభించే పుట్టగొడుగుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా పుట్టలపై గొడుగు ఆకారంలో మొలుస్తాయి.

Aug 21, 2023 | 09:31

వర్షాకాలంలో తరచూ వర్షాలు పడుతూనే ఉంటాయి. ఈ సమయంలో బట్టలు ఎండడం అనేది చాలా కష్టం అవుతుంది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉతికిన బట్టల్ని ఆరేస్తుంటారు.

Aug 21, 2023 | 09:27

చుక్కల లోకం వెళ్ళొద్దామా చక్కని జాబిలి చూసొద్దామా అంతుచిక్కని రహస్యాలనూ, వింత దృశ్యాలు తిలకిద్దామా? మేఘాల్లో దాక్కుందామా వెన్నెల వానలో తడిచేద్దామా

Aug 20, 2023 | 08:45

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి తమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటారు చాలామంది. అలాగే శారీరక, మానసిక వైకల్యాలను అధిగమించి విజయ తీరాలు చేరతారు ఎంతోమంది.

Aug 20, 2023 | 08:43

రామునిపల్లి అనే ఊరిలో రాహుల్‌ అనే అబ్బాయి ఉన్నాడు. అతనికి చిన్నప్పటి నుండి కబడ్డీ అంటే ఎంతో ఇష్టం.