Business

Oct 19, 2023 | 21:32

ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ యాప్‌తో అవకాశం

Oct 19, 2023 | 21:22

హైదరాబాద్‌ : బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న డయాగ్నొస్థిక్‌ సేవల సంస్థ అయిన మణిపాల్‌ హెల్త్‌మ్యాప్‌ తాజాగా హైదరాబాద్‌లోని మెడిక్స్‌ పాథ్‌ల్యాబ్స్‌ను స్వాధీనం చేసుకుంది.

Oct 19, 2023 | 21:17

న్యూఢిల్లీ : టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతోంది. తాజాగా వ్యయ నియంత్రణలో భాగంగా నోకియా తమ 14,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ప్రకటించింది.

Oct 19, 2023 | 21:12

న్యూఢిల్లీ : పండగ సీజన్‌ నేపథ్యంలో అమేజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2023 ఆన్‌ లైన్‌ షాపింగ్‌ వినియోగదారులకు అమేజాన్‌ పే 'రుపే క్రెడిట్‌ కార్డ్స్‌పై ఈఎంఐ'ని పరిచయం చేసింది.

Oct 19, 2023 | 21:06

హైదరాబాద్‌ : ప్రస్తుత పండగ సీజన్‌ను అందిపుచ్చుకోవడానికి స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్ల రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌ భారీ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది.

Oct 19, 2023 | 21:01

మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికన్‌ దేశాలపై దృష్టి ప్రకృతి వైఫరిత్యాలను ఎదుర్కోగలం నష్టాలను తగ్గించగల ప్రణాళికలు వేస్తాం

Oct 18, 2023 | 21:30

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి దేశంలో 10 లక్షల యూనిట్ల ఆటోమెటిక్‌ వాహనాలను విక్రయించి.. నూతన మైలురాయిని చేరినట్లు వెల్లడించింది.

Oct 18, 2023 | 21:23

వాషింగ్టన్‌ : ప్రస్తుత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2,40,000 మంది టెకీలపై వేటు పడిందని లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ వెల్లడించింది.

Oct 18, 2023 | 21:15

న్యూఢిల్లీ : చక్కెర ఎగుమతులపై విధించిన ఆంక్షలను పొడిగించినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డిజిఎఫ్‌టి) తెలిపింది. గతంలో విధించిన గడువు అక్టోబర్‌ 31తో ముగియనుంది.

Oct 18, 2023 | 21:10

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 17.48 శాతం వృద్థితో రూ.2,020కోట్ల నికర లాభాలు సాధించింది.

Oct 18, 2023 | 21:06

ప్రయివేటు రంగంలోని ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2023-24 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 22 శాతం వృద్థితో రూ.2,202 కోట్ల నికర లాభాలు సాధించింది.

Oct 18, 2023 | 21:01

క్యూ2లో 5,015 మంది ఉద్యోగుల తగ్గుదల