Entertainment

Sep 25, 2023 | 10:50

సినిమాల్లో నటించాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ, కొందరికీ ఆ అవకాశం వస్తుంది.

Sep 24, 2023 | 19:30

మొన్నటి వరకు టాలీవుడ్‌ లో బిజీయెస్ట్‌ హీరోయిన్‌ అంటే పూజానో, రష్మికనో అని అని చెప్పేవారు. కానీ ప్రస్తుతం శ్రీలీల పేరే వినబడుతుంది.

Sep 23, 2023 | 19:59

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'చంద్రముఖి 2'. పి.వాసు ఈ సినిమాను తెరకెక్కించారు.

Sep 23, 2023 | 19:56

అంజలి నటించిన 'గీతాంజలి' చిత్రానికి సీక్వెల్‌ తీసుకురావాలని మేకర్స్‌ ఎప్పటి నుంచో ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా దీని గురించి చిత్రబృందం ఓ ప్రకటన చేసింది.

Sep 23, 2023 | 19:53

'బింబిసార' దర్శకుడు వశిష్ఠ మెగాస్టార్‌ చిరంజీవి 157వ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Sep 23, 2023 | 19:51

'ఇప్పటివరకూ అనసూయ అనగానే రంగమ్మత్త పాత్రనే గుర్తు చేసుకుంటున్నారు. 'పెదకాపు 1' విడుదల తర్వాత ఇందులోని పాత్ర పేరుతోనే నన్ను పిలుస్తార'ని చెప్పారు అనసూయ.

Sep 23, 2023 | 19:47

షారూక్‌ఖాన్‌ హీరోగా నటించిన 'జవాన్‌'లో నయనతార నర్మద పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రపై షారూక్‌ ఆసక్తికర కామెంట్‌ చేశారు.

Sep 23, 2023 | 19:43

గాయకుడు శ్రీరామచంద్ర, గాయత్రి చాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ 'పాపం పసివాడు'. వీకెండ్‌ షో బ్యానర్‌పై ఇది తెరకెక్కింది.

Sep 23, 2023 | 18:42

ఉస్తాద్‌ రామ్‌ పోతినేనికి తెలుగులో మాత్రమే కాదు, హిందీలోనూ చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆయన సినిమాలు డబ్బింగ్‌ చేయగా మిలియన్‌ డ మిలియన్స్‌ వ్యూస్‌ వచ్చాయి.

Sep 23, 2023 | 17:54

వెరీ ట్యాలెంటెడ్‌, అవార్డ్‌ విన్నింగ్‌ నటి నిత్యా మీనన్‌ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం కుమారి శ్రీమతి.

Sep 23, 2023 | 15:27

రష్మిక ఒక వైపున తెలుగు, కన్నడ సినిమాల్లో నటిస్తూనే హిందీలో తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా హిందీలో ఆమె చేసిన 'యానిమల్‌' డిసెంబర్‌ 1వ తేదీన థియేటర్లకు రానుంది.

Sep 22, 2023 | 19:30

వచ్చే ఏడాది ఆస్కార్‌ కోసం ఇప్పటివరకు 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.