Entertainment

Oct 19, 2023 | 19:10

అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషయంలో ఆమె తన ఆహార వ్యవహారాల్లో చాలా మార్పులు చేసుకున్నారు.

Oct 19, 2023 | 19:05

కార్తీ హీరోగా, రాజు మురుగన్‌ దర్శకత్వంలో రాబోతున్న 'జపాన్‌' చిత్రం నుండి తాజాగా టీజర్‌ విడుదలైంది.

Oct 19, 2023 | 17:25

ప్రముఖ నటుడు బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'భగవంత్‌ కేసరి'. దర్శకుడు అనీల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రలో నటి శ్రీలీల, సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ నటించారు.

Oct 19, 2023 | 14:24

జూనియర్‌ ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ఆస్కార్‌ వేదికపై సందడి చేసిన తారక్‌...

Oct 18, 2023 | 19:32

హీరో కార్తీ చేస్తున్న కొత్త సినిమా 'జపాన్‌'. ఆయనకు ఇది 25వ సినిమా. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి థియేటర్లలోకి రానుంది.

Oct 18, 2023 | 19:26

హీరో రవితేజ నటించిన చిత్రం 'టైగర్‌ నాగేశ్వరరావు' చాలా గొప్ప సినిమా అవుతుందని నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ అన్నారు.

Oct 18, 2023 | 19:20

హీరో సిద్దు జన్నలగడ్డ నటిస్తున్న సినిమా షూటింగ్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

Oct 18, 2023 | 19:15

కీడాకోలా సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని హీరో రానా దగ్గుపాటి అన్నారు. బుధవారంనాడు ఆయన హైదరాబాద్‌లో థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

Oct 18, 2023 | 19:07

కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు కుమార్తె, హీరో నాగార్జున సోదరి నాగ సరోజ మంగళవారంనాడు తుదిశ్వాస విడిచారు. సుశాంత్‌ తల్లిగా నాగ సుశీల తెలిసిందే.

Oct 18, 2023 | 19:02

'ఖతర్నాక్‌', 'రణం' చిత్రాలతో తెలుగువారికి పరిచయమైన మలయాళ నటుడు బిజుమీనన్‌, సురేష్‌ గోపి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'గరుడన్‌'.

Oct 18, 2023 | 16:48

పెళ్ళిచూపులు, 'ఈ నగరానికి ఏమైంది?' చిత్రాల ఫేమ్‌ దర్శకుడు, జాతీయ అవార్డ్‌ గ్రహీత తరుణ్‌ భాస్కర్‌ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం 'కీడా కోలా'.

Oct 18, 2023 | 16:37

సక్సెస్‌ ఫుల్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఇటీవలే స్టార్‌ బారు సిద్దు జొన్నలగడ్డ హీరోగా తమ ప్రొడక్షన్‌ నంబర్‌ 30ని అనౌన్స్‌ చేసింది.