Kavithalu

Aug 27, 2023 | 08:31

కుండపోతగా దిమ్మరిస్తే మొక్క వేళ్ళు ఎక్కడ బయటపడి మట్టికొట్టుకు పోతాయోనని అరచేతిని అడ్డంపెట్టి చిలకరింపుగా నీళ్ళుపోస్తే సున్నితత్వంలా ఆబగా, గబగబా గుటకలేస్తే

Aug 20, 2023 | 13:50

చూస్తున్నారేంటి చింతిస్తున్నామనుకున్నారా శిథిలమై ఉన్నాము నెత్తురు చిందిన దారుల్లో చీకటి నిండిన మడుగులో వెలుగుతూ తరుగుతున్న అంతిమయాత్రలో..

Aug 20, 2023 | 13:42

కాలం ఎంత చెడ్డదో కదా...!! అందమైన పూల వానను సైతం ఎండుటాకుల తుపానులా మారుస్తుంది కలిసి నడిచిన దారులలోనే ఒంటరిగా ప్రయాణించేలా చేస్తుంది తెలిసిన ముఖాలను

Aug 20, 2023 | 13:42

ఉదయపు సూర్యుడిలా నీ ప్రేమ నాకు స్ఫూర్తినిస్తుంది.. చీకటి జీవితంలో వెలుగుల పతంగుల్ని ఎగరేస్తుంది..- బాలు అయ్యగారి

Aug 20, 2023 | 13:38

అక్కడొక ప్రకృతి విపత్తు కొన్నింటిని కలుపుకుపోతూ శూన్యంలోకి నెట్టేసింది ఒక వ్యక్తిగత కాలుష్యం ఊపిరాడకుండా చేసింది తనలో తాను నలిగిపోతూ ఎక్కడికక్కడ ఆగిపోయింది

Aug 20, 2023 | 13:00

సుస్థిరమైన రేపటికోసం.. స్త్రీ పురుష సమానత కావాలి.. ఇతిహాసపు కూతలనెదిరిస్తూ సమానత్వం కోసం కదలాలి అందరికీ అన్నీ అందేరోజు రావాలి.. అదే సమానత కావాలి..

Aug 13, 2023 | 14:54

పరాయి పాలనకు చరమగీతం పాడి కలలుగన్న స్వేచ్ఛా స్వరాజ్యమిప్పుడు దిక్కుతోచని ఒంటరి పిట్టలా చీకటి కుహరంలో కూచుని బిక్కుబిక్కుమంటోంది కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న

Aug 13, 2023 | 14:52

ఊపిరినిండా జాతీయ జెండా ఉచ్ఛ్వాసనిశ్వాసం అంతా వందేమాతరం ఎన్నికలల సాకారం ఈ స్వేచ్ఛ ఎన్ని ఉద్యమాల సమాహారం ఈ స్వతంత్రం ఎన్ని ఆత్మార్పణల పూరణం

Aug 13, 2023 | 14:50

సమిష్టితత్వం నా దేశం, సంస్కృతి సభ్యతలు పరిఢవిల్లినదే నా దేశం. సర్వమత సమాహారం నా దేశం శాస్త్రజ్ఞానాలకాది గురువు నా దేశం ధర్మ, సత్యాల జన్మభూమి నా దేశం

Aug 13, 2023 | 14:47

ఆమె ప్రతి సూర్యోదయాన పెరట్లో నిల్చొని పైకి చూస్తోంది తనపైన పూలపందిరి ఉంది.. నీలాకాశమూ ఉంది.. ఎదురుగా బాల్కనీలో నేను

Aug 06, 2023 | 16:29

ఊహలకు నిత్యం ప్రాణం పోస్తూ ఆశలకు రెక్కలను నింగిలో తొడుగుతూ రేపటి తేజస్సుకు కాలాన్ని నిద్ర లేపుతూ బతుకు కొలనులో నిండా మునిగితేలుతున్నాం..

Aug 06, 2023 | 16:26

దాని కన్ను యాడ పడితే ఆడ నాశనమే! దానంత అజ్జకారిది లేదు! దాని పోకడే అంత! దాని కళ్ళల్లో బరిసెలు దించేదాకా మారణహోమం ఆగదు! పచ్చని చెట్టు