Arogyam

Dec 27, 2022 | 13:29

ప్రస్తుతం..జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం అందరూ కూర్చొని భోజనాలు చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.

Dec 22, 2022 | 14:41

ఇంటర్నెట్‌డెస్క్‌ : యూరినరీ ఇన్ఫెక్షన్స్‌ వల్ల చాలా ఇబ్బందులు పడతారు. నేటిజీవన శైలిలో కూల్‌డ్రింక్స్‌ వాడకం ఎక్కువగా ఉంది.

Dec 20, 2022 | 13:17

ఇంటర్నెట్‌డెస్క్‌ : మధుమేహస్తులు కంటి చూపును పరిశీలించుకుంటున్నారా? మీరు కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినా.. కంటి చూపును కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Dec 14, 2022 | 13:29

ఇంటర్నెట్‌డెస్క్‌ : బంగాళదుంపల్ని ఎక్కువ మంది ఇష్టపడతారు. పొటాటో చిప్స్‌.. కర్రీ వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.

Dec 13, 2022 | 16:58

ఇంటర్నెట్‌డెస్క్‌ : చలికాలంలో తరచూ జలుబు, దగ్గులకు గురికావడం సాధారణ విషయమే. అయితే ఇంటి చిట్కాలతో జలుబు, దగ్గులకు చెక్‌ పెట్టొచ్చు.

Dec 02, 2022 | 16:18

ఇంటర్నెట్‌డెస్క్‌ : మీరు ఉద్యోగ బాధ్యతల్లో గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? అయితే పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Nov 29, 2022 | 15:20

ఇంటర్నెట్‌డెస్క్‌ : మీకు తరచూ తలనొప్పి వస్తుందా? అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Nov 25, 2022 | 13:29

చలికాలంలో గర్భిణీలు సరైన ఆహారం తీసుకోరు. దీనివల్ల పిండ అభివృద్ధి కూడా.. సరిగ్గా జరగదు.

Nov 24, 2022 | 16:42

ఇంటర్నెట్‌డెస్క్‌ : పిల్లలు అల్లరి చేస్తున్నారని, మాట వినడం లేదని తల్లిదండ్రులు బెదిరిస్తుంటారు. భయపెడుతుంటారు.

Nov 23, 2022 | 13:46

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయా? అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో చర్మం తీవ్రంగా ప్రభావితమవుతుంది.

Nov 17, 2022 | 17:14

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే.. కొన్ని ప్రత్యేకమైన పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేమి ఫ్రూట్స్‌నో తెలుసుకుందామా..?!

Nov 16, 2022 | 18:12

ఇంటర్నెట్‌డెస్క్‌ : వంటింట్లో ప్రధానంగా కనిపించేవి పచ్చిమిర్చినే కదా. రోజూ పచ్చిమిర్చిని ఆహారంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.