Samdarbham

May 14, 2023 | 11:16

అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం, ఓ ధైర్యం, ఓ స్నేహం... ఇలా ఎన్ని చెప్పినా పదాలకు అంతం ఉంటుందేమో కానీ అమ్మ భావనలకు అంతం ఉండదు.

Apr 30, 2023 | 07:54

చాలా మందికి టీకాలు అనగానే చిన్న పిల్లలే గుర్తుకొస్తారు. వాళ్ళకి వేసే పోలియో చుక్కలు, ఇంజక్షన్లు, ఇంజక్షన్ల చుట్టూ అయ్యే గడ్డలు, నొప్పి లాంటివి గుర్తొస్తాయి.

Mar 19, 2023 | 15:29

ఆకులన్నీ రాలిపోతాయి. చెట్లన్నీ మోడు వారతాయి. రాలిన ఆకులు ఎండిపోయి, గాలివాటుకు అటో ఇటో ఎగిరిపోతూ ఉంటాయి. అది శీతల శిశిరం మిగిల్చిన కోల్పోయిన దృశ్యం.

Jan 29, 2023 | 08:12

ప్రపంచీకరణతో ప్రతి ఒక్కటీ వ్యాపారమయం అయిపోతోంది. వైద్యరంగమూ దానికి అతీతం కాదు.

Jan 29, 2023 | 07:53

చారడేసి కళ్లు.. వంకీల జుట్టు.. అన్నింటికి మించిన అభినయం.. ఆమెను గొప్పనటిని చేశాయి. వెండితెరపై వెలుగొందిన తార..

Jan 22, 2023 | 10:39

                              క్యూబాలోని శాంటాక్లారా స్టాట్యూస్ట్రీట్‌ సైడ్‌ వాక్‌ నేచర్‌ ట్రీస్‌లోని చే గువేరా మ్యూజియం ఇదే...

Jan 22, 2023 | 10:11

చే గువేరా భారత్‌లో కూడా పర్యటించారని చాలా తక్కువ మందికి తెలుసు. క్యూబా మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన భారత్‌కు వచ్చారు.

Jan 22, 2023 | 10:02

వారి పేర్లు రెండూ రెండు ధైర్య శిఖరాలు .. వారి తీరూ అంతే ! ఉవ్వెత్తున ఎగసే విప్లవ అగ్నిశిఖలు .. ఇద్దరూ ప్రజాపక్షపాతులూ ..

Jan 22, 2023 | 09:56

తుపాకీతో కాల్చి చంపిన బొలీవియా సైనికుని మాటల్లోనే..

Jan 22, 2023 | 09:47

క్యూబా విప్లవం 1959లో విజయవంతం అయిన తర్వాత సోషలిస్టు క్యూబా నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

Jan 22, 2023 | 09:46

అర్జెంటీనాలోని రోసారియాలో 1928, జూన్‌ 14న ఈ అగ్గిరవ్వ జన్మించాడు. చర్మవ్యాధి నిపుణుడుగా 1953లో 'చే' వైద్యవిద్యలో పట్టభద్రులయ్యారు.

Jan 22, 2023 | 09:38

వైద్య విద్యనభ్యసిస్తున్న నూనుగు మీసాల నూతన యవ్వనంలో తానెవ్వరో, తానేమి చేయాలో అన్వేషిస్తూ మోటారు సైకిలెక్కి దక్షిణ అమెరికా బాట పట్టిందో మిత్రద్వయం.