Kadapa

Sep 06, 2023 | 21:14

కడప : లోక్‌అదాలత్‌కు వచ్చే వివిధ కేసులు ఎక్కువగా రాజీ అయ్యేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గీత అన్నారు.

Sep 06, 2023 | 21:00

 వేంపల్లె : స్థానిక బిడ్డాలమిట్టలో ప్రాంతంలో ఉన్న వికాస్‌ పాఠశాలలో బుధవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కరస్పాండెంట్‌ షేక్‌ రఫియా తెలిపారు.

Sep 05, 2023 | 21:32

 బద్వేలు : నైపుణ్యత కల్గిన యువతకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ధ్యేయమని ఆడా చైర్మన్‌ గురుమోహన్‌ పేర్కొన్నారు.

Sep 05, 2023 | 21:26

కడప : డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌ ఆదర్శప్రాయుడని ఆయన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి. అంజాద్‌బాషా అన్నారు.

Sep 05, 2023 | 21:24

 కమలాపురం ; కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని రైల్వేగేటు సమీ పాన ఉన్న శ్రీ రాధాకష్ణ మందిరం ఏడవ వార్షికోత్సవం సంద ర్భంగా ఈనెల 7న నిర్వ హించబోయే కృష్ణాష్టమి వేడుకలను జయప్రదం చేయాలని టిడిపి రాష్ట్ర ఉపాధ

Sep 05, 2023 | 21:08

బజిల్లాలో రెవెన్యూ వ్యవస్థ పనితీరు అధ్వానంగా ఉందని, సంస్కరించని పక్షంలో వాకౌట్‌ చేసి వెళ్లిపోతామని హెచ్చరికల మధ్య జిల్లా పరిషత్‌ సమావేశం నడిచింది.

Sep 04, 2023 | 21:21

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న అధిక భారాలను నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో సమరభేరి నిర్వహించారు.

Sep 04, 2023 | 21:12

యుటిఎఫ్‌ కడప జిల్లా అధ్యక్షులు విజయకుమార్‌ప్రజాశక్తి - బద్వేలు

Sep 03, 2023 | 21:21

వారం రోజులుగా వర్షాలు లేక, ఎండవేడిమి తాళలేక, ఉక్కపోతతో అల్లాడిన జనానికి శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంతో కాస్త ఊరుట లభించింది.

Sep 03, 2023 | 21:18

కడప ప్రతినిధి : నేరాల అదుపునకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. నేరాల మూ లాలపై దృష్టి సారించాం. ఇందులోభాగంగా భూకబ్జాలు మొదలు కుని దొంగతనాలు, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ వంటి చర్యలు తీసుకో వడమైంది.

Sep 03, 2023 | 21:14

కడప అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ పిలుపునిచ్చారు.