Kadapa

Nov 14, 2023 | 21:52

 కడప అర్బన్‌ : కడప బాలోత్సవం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు మూడు విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులు, నలుగురికి స్పెషల్‌ బహుమతులు ప్రదానం చేశారు.

Nov 14, 2023 | 21:45

కడప : జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల అభివద్ధి పనులను వేగవంతం చేస్తూ రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించార

Nov 13, 2023 | 20:40

 కడప ప్రతినిధి జిల్లాలో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. జిల్లాలోని 36 మండలాల్లో భారీగా లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లాలో ఎక్కడ సాధారణ వర్షపాతం నమోదైన దాఖలాల్లేవు.

Nov 13, 2023 | 20:38

 కడప అర్బన్‌ రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ప్రశ్నించే సాహసం వైసిపి, టిడిపి జనసేన చేయడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Nov 13, 2023 | 20:34

  కడప ప్రజల సంక్షేమం, అభివద్ధి, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్రంలోని బిజెపి , రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు రెండూ పూర్తిగా విఫలం చెందాయని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్

Nov 13, 2023 | 20:31

 జాశక్తి-కడప అర్బన్‌ రెండు దారుణ హత్యలతో కడప నగర ప్రజలకు ఉలిక్కిపడ్డారు. ఒకే రోజు ఇరువువు వ్యక్తులు దారుణ హత్యలకు గురయ్యారు.

Nov 13, 2023 | 20:25

 కడప అర్బన్‌ ఉపాధ్యాయులు ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపంలో దాచుకున్న డబ్బులను ప్రభుత్వం దోచుకుందని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు పేర్కొన్నారు సోమవారం య

Nov 11, 2023 | 20:41

కడప అర్బన్‌ : విద్యార్థులలో జీవితాలలో తీపి గుర్తులు మిగిల్చి కోవటానికి, సజనాత్మకతను వెలికి తీయ టానికి కల్చరల్‌ ఆక్టివిటీస్‌లో ప్రావీణ్యతను చాటు కోవటానికి కడప బాలోత్సవం జిల్లాలో ఏర్పాటు చేశామని కన్

Nov 11, 2023 | 20:38

ఒంటిమిట్ట : మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన బాణాసంచా దుకాణాల్లో టపాసులు పట్టుకుంటే పేలిపోతున్నాయని, వాటి ధరలు ఆకాశా నంటుతున్నాయని, నియంత్రించడంలో అధికారులు విఫలం చెందారని ప్రజలు పేర్కొన్నారు.

Nov 11, 2023 | 20:34

 కడప అర్బన్‌ : స్వాతంత్య్ర సమరయోధులు, భారత తొలి విద్యాశాఖ మంత్రి 'మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌' అసమాన విద్యావేత్తతో పాటు గొప్ప పరిపాలకుడని, ఈ తరం యువతకు ఆదర్శనీయుడని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అన్నారు

Nov 10, 2023 | 21:34

వేంపల్లె : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.