ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు స్వీప్ యాక్టివిటీని ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
చిత్తూరుఅర్బన్ : ఎల్ పి ఎం (ల్యాండ్ పార్షియల్ మ్యాపింగ్ మెంబర్) బేస్డ్ రిజిస్ట్రేషన్ ల పై దృష్టి సారించాలనికలెక్టర్ ఎస్. షన్మోహన్ పేర్కొన్నారు.
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని ఖడిస్తూ స్థానిక ఎపిఎస్ ఆర్‌టిసి వన్‌డిపో ఎదుట ఆదివారం ఆర్టీసీ ఉద్యోగుల సంఘం జేఏసి నేతృత్వంలో డ్రైవర్లు, కండెక్టర్లు ధర్నా చేశారు.