Annamayya District

Nov 01, 2023 | 21:10

మదనపల్లె అర్బన్‌: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ ఆరోగ్య కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్యకు యూనియన్‌ సభ్యులు బుధవారం వినతి పత్రం అందజేశారు.

Oct 31, 2023 | 22:50

ప్రజాశక్తి-కడప ప్రతినిధి/చాపాడు

Oct 31, 2023 | 22:27

రాజంపేట అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిర్వహించే ప్రజా రక్షణభేరిలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని జయ ప్రదం చేయాలని సిపిఎం జిల్లా

Oct 31, 2023 | 22:21

రాయచోటి : జిల్లాలోని ముదివేడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, ఎన్‌హెచ్‌ 71, ఎన్‌హెచ్‌ 42కు సంబంధించి పరిహారం చెల్లింపులను వేగవం తంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు.

Oct 31, 2023 | 21:10

రాజంపేట అర్బన్‌ : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మధ్యంతర బెయిల్‌ మంజూరు నేపథ్యంలో మంగళవారం రాజంపేట పట్టణంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.

Oct 31, 2023 | 21:06

కలకడ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో చేసిన పనులలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయించాలని ఎపిడి రవికుమార్‌ సిబ్బందిని ఆదేశించారు.

Oct 30, 2023 | 16:35

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ :మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం సభా భవనం నందు శ్రీ అన్నమయ్య ప్రెస్‌ క్లబ్‌ ప్రతినిధుల సమావేశాన్ని సోమవారం క్లబ్‌ మాజీ అధ్యక్షుడు జంబు సూర్యనా

Oct 29, 2023 | 21:17

జిల్లాలో కరువు మండలాల ఎంపిక కసరత్తు ఊపందుకుంది. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌ వర్షపాతం లేమి కారణంగా ఎదురైన తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Oct 29, 2023 | 21:07

రాయచోటి : జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందుబాటులో ఉండి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి మిద్దింటి

Oct 28, 2023 | 21:16

రాయచోటి : ప్రభుత్వ చర్యలతో అంగన్వాడీలు నానా అవస్థలు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలంటే చిన్నారులకు విద్య నేర్పించే అమ్మ వడి లాంటిది. ఇక్కడ పిల్లలకు మొదటగా ఆటల పాటలలో చదువు చెప్పిస్తారు.

Oct 28, 2023 | 21:11

రాయచోటి : రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని, ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్‌ గిరిష పిఎస్‌ పేర్కొన్నారు.

Oct 27, 2023 | 20:02

పీలేరు : అది ఓ తీవ్ర కరువుగాలం. ప్రజలకు తినడానికి తిండి లేదు. పశువులకు మేత కూడా కష్టమైంది. జనం తమ కడుపు నింపుకోడానికి, పశువుల ఆకలి తీర్చడానికి వలస పోయే పరిస్థితులు.