Annamayya District

Sep 02, 2023 | 21:14

వేంపల్లె ; నాన్న ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌ వేధికగా పేర్కొన్నారు.

Sep 02, 2023 | 21:07

ఇసుకాసురుల బరితెగింపు మరోసారి కలకలం రేపింది. గతంలో కమలాపురం నియోజకవర్గ నేత చేష్టల కారణంగా పోరుమామిళ్లకు చెందిన వైసిపి నాయకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

Sep 02, 2023 | 21:01

 రాయచోటి టౌన్‌ : ఉర్దూ భాషాభివద్ధి అందరి ధ్యేయం కావాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ అబ్దుల్‌ కలీమ్‌ అన్నారు.

Sep 02, 2023 | 20:58

రాజంపేట అర్బన్‌ : ఇసుక రీచ్‌లకు ఇచ్చిన లీజు గడువు ముగిసినా వైసిపి నాయకులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ఆరోపించారు.

Sep 02, 2023 | 20:53

రాజంపేట అర్బన్‌ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, జీవనాభివద్ధి అనే అంశాలపై స్టెప్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Sep 02, 2023 | 16:53

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్యజిల్లా) : విధుల్లోనే ఓ ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన అన్నమయ్యజిల్లా, పీలేరు డిపోలో శనివారం చోటు చేసుకుంది.

Sep 02, 2023 | 15:14

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : ఇసుక రీచ్‌లకు ఇచ్చిన లీజు గడువు ముగిసినా వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతు

Sep 01, 2023 | 21:02

మదనపల్లె అర్బన్‌ : వారం రోజుల వ్యవధిలోనే టమోటా ధరలు భారీగా పతనం అయ్యాయి. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని కొందరు అంటుంటారు.

Sep 01, 2023 | 20:59

 రాయచోటి : రాజకీయ పార్టీల సహకారంతో జిల్లాలో స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు కషి చేస్తున్నామని కలెక్టర్‌ గిరీష తెలిపారు.

Sep 01, 2023 | 20:56

రాయచోటి : రైతు బాగుంటే రాష్ట్రం అభివద్ధి చెందుతుందని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అధిక నిధులు ఖర్చు చేస్తూ వారి అభివద్ధికి కషి చేస్తామని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు.

Sep 01, 2023 | 20:53

రాయచోటి టౌన్‌ : ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసమే సచివాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చినట్లు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ. రామాంజులు పేర్కొన్నారు.

Aug 31, 2023 | 22:12

జమ్మలమడుగు రూరల్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గజదొంగల రాజ్యం నడుస్తుందని వక్తలు పేర్కొన్నారు.