ప్రజాశక్తి-రోలుగుంట:తమకు రేషన్ కార్డులు ఇప్పించాలంటూ మండలంలోని ఆర్ల పంచాయతీ పిత్రిగడ్డి గ్రామ గిరిజనులు ఆదివారం చేతులెత్తి జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.
ప్రజాశక్తి.మాడుగుల.భారీ వర్షాలు, ఈదురు గాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ద్రోణి కారణంగా మండలంలో కొద్ది రోజుల నుండి ఈదురు గాలులు వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజాశక్తి- నక్కపల్లి:ఆధార్ అనుసంధానం పై శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాయకరావుపేట నియోజకవర్గం ఎన్నికలు రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి బూత్ లెవెల్ అధికారులకు సూచించారు.