Literature

Aug 28, 2023 | 07:28

నే స్తమా నిన్నా మొన్నా ప్రపంచమంతా నిండు మానవతా సంద్రమై ఉన్నప్పుడు నువ్వూ నేనూ దోస్తులమే మెరుస్తూ వెలుగులు పంచే శక్తులమే నేడూ రేపూ ప్రస్తుతమంతా

Aug 28, 2023 | 07:23

ఈ పేజీలో ప్రచురణార్థం రచయితల నుంచి సాహిత్య వ్యాసాలను, సాహిత్య విమర్శలను ఆహ్వానిస్తున్నాం. వ్యాసాలను కంపోజు చేసి పంపేవారు సాఫ్ట్‌ కాపీని, పిడిఎఫ్‌ని కలిపి పంపాలి.

Aug 21, 2023 | 07:54

'నీలకురింజి సముద్రం' పేరిట వైవిధ్యమైన శీర్షికతో డాక్టర్‌ ఎం.ప్రగతి ఇటీవల కవిత్వ సంపుటి వెలువరించారు.

Aug 21, 2023 | 07:53

చూడండి చూడండి పగిలిన పత్తికాయల్లా కళ్ళు విప్పార్చుకుని చూడండి తనివితీరా చూడండి ఎత్తైన నునుపైన గుండ్రని అందమైన నా రొమ్ముల్ని చూడండి బాగా చూడండి

Aug 21, 2023 | 07:46

'దగ్ధగోళం' దీర్ఘ కవితా సంపుటి పేరులోనే ఎంతో ఆవేదనని, బాధని, పొంగిపొర్లే ద్ణుఖాన్ని మమేకం చేసుకొని ఉంది.

Aug 21, 2023 | 07:45

ప్రేమ రెండు అక్షరాలు రెండు మనసులు ఇద్దరు మనుషులు అదొక కులం ఇదొక కులం కలిసారు కథ ఒడిసి పోలే! కులం బుసలు కొట్టింది పితృస్వామ్యం జడలు విప్పింది

Aug 21, 2023 | 07:36

అద్దంలో కొండ అబద్ధం! కనీనికలో ప్రతిబింబించే మహాసముద్రం అబద్ధం! తూర్పు పడమరల అంచుల్ని తాకే ఇంద్రధనస్సు అబద్ధం! పాలల్లో ప్రవాసం చేసిన నీళ్ల రంగు అబద్ధం

Aug 21, 2023 | 07:36

పాటే వినబడుతుంది యేడ జూసిన పాటే కనబడుతుంది యే జాడనెతికిన ప్రతి పల్లె వాడ ఇల్లిల్లూ కడుపుగట్టి సాదుకున్న పాట హౌలే హౌలో రేలారే... ఏ... ఏ...

Aug 21, 2023 | 07:30

ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమీ వారిచే ప్రతిష్ఠాత్మక 'భాషా సమ్మాన్‌' పురస్కారం పొందిన సందర్భంగా ఆచార్య బేతవోలు రామబ్రహ్మంతో సంభాషణ టూకీగా ...

Aug 21, 2023 | 07:23

యువ సాహిత్య ప్రతిభా పురస్కారం కోసం యువకవుల/ కవయిత్రులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. వయస్సు 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Aug 21, 2023 | 07:14

'ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ యాదిలో బహుజన కెరటాలు మాసపత్రిక వెలువరించే స్ఫూర్తి సంచిక కోసం రచనలను ఆహ్వానిస్తున్నాం.

Aug 21, 2023 | 07:05

కవి, రచయిత చలపాక ప్రకాష్‌ కేంద్రప్రభుత్వ సాంస్కతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్‌ ఫెల్‌షిప్‌కు ఎన్నికయ్యారు.