
యువ సాహిత్య ప్రతిభా పురస్కారం కోసం యువకవుల/ కవయిత్రులు నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. వయస్సు 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం నాలుగు కవితలు ప్రముఖ పత్రికల్లో ప్రచురింపబడి ఉండాలి. దానితో పాటు నాలుగు పోటీలలో విజేతలుగా నిలిచి ఉండాలి. ఎన్నిక కాబడిన యువకవికి/ కవయిత్రికి 5,116 నగదు బహుమతి, జ్ఞాపికతో సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లో సత్కారం ఉంటుంది. దరఖాస్తులను ఐ.బి.ఆర్.ఎఫ్.సభ్యులు -డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్, చరవాణి : 9490841284 వాట్సాప్‌కు 31.8.2023 లోపు పంపాలి.
- డాక్టర్ రాధా కుసుమ,
కుసుమ ధర్మన్న కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు,