International

Aug 10, 2023 | 12:30

క్విటో  :   ఈక్వెడార్‌ అధ్యక్ష అభ్యర్థి, పాత్రికేయుడు ఫెర్నాండో విల్లావిసెన్సియో వాలెన్సియో బుధవారం హత్యకు గురయ్యారు.

Aug 10, 2023 | 12:26

జకార్తా (ఇండోనేషియా) : ఇండోనేషియాలో గురువారం భూకంపం సంభవించింది.

Aug 09, 2023 | 12:54

బ్రసీలియా :   లాటిన్‌ అమెరికా దేశాల నేతలు, ప్రతినిధులు నాలుగవ అమెజాన్‌ సమ్మిట్‌లో పాల్గన్నాయి.

Aug 08, 2023 | 15:20

జెనీవా :   హైతీలో మహిళలు మరియు చిన్నారుల కిడ్నాప్‌లు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

Aug 07, 2023 | 13:18

మొగదిషు :   సోమాలియాకు చైనా ప్రభుత్వం భారీ సాయం   అందించింది.

Aug 07, 2023 | 10:57

కరాచీ : పాకిస్తాన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి.

Aug 07, 2023 | 10:43

అబుజా : జులై 26 తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్న సైనిక జుంటా గతంలో ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న మిలిటరీ ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు

Aug 07, 2023 | 10:18

బీజింగ్‌ : పెరుగుతున్న సైనికీకరణతో ప్రాంతీయ, ప్రపంచ శాంతికి జపాన్‌ ముప్పుగా పరిణమిస్తుందని చైనా వ్యాఖ్యానించింది.

Aug 07, 2023 | 10:13

మొరాకో : ఆఫ్రికాలోని మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Aug 06, 2023 | 20:40

పాకిస్తాన్‌ : పాకిస్తాన్‌లో ఓ రైలు పట్టాలు తప్పడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హజారా ఎక్స్‌ ప్రెస్‌కు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి.

Aug 06, 2023 | 12:18

బీజింగ్‌ :   తూర్పు చైనాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.

Aug 05, 2023 | 12:16

బీజింగ్‌ : పిల్లలు స్మార్ట్‌ ఫోన్లను ఉపయోగించడంపై కాలపరిమితిని విధించాలని, వారు చూసే అంశాలను ఎంపిక చేసి అందించాలని చైనా భావిస్తోంది.