Literature

Jan 02, 2023 | 08:07

ఈ పేజీలో ప్రచురణార్థం రచయితల నుంచి సాహిత్య వ్యాసాలను, సాహిత్య విమర్శలను ఆహ్వానిస్తున్నాం. వ్యాసాలను కంపోజు చేసి పంపేవారు సాఫ్ట్‌ కాపీని, పిడిఎఫ్‌ని కలిపి పంపాలి.

Jan 02, 2023 | 08:03

కందికొండ రామస్వామి స్మారక పురస్కారం 2022 కోసం 2022లో ముద్రితమైన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. మూడేసి ప్రతులను జనవరి 31, 2023 లోపు పంపగలరు.

Dec 29, 2022 | 07:04

అవునూ... నెత్తుటి చుక్కకు నేర్పిందెవరు? నిన్ను చూస్తేనే భయపడేంత ఎరుపెక్కాలి నువ్వని. ఎప్పుడూ విడివిడిగా ఉండే కారుమబ్బులను ఎకాయెకి కలిపిందెవరు?

Dec 29, 2022 | 06:55

మట్టితోని సావాసం చేసేటివారు నాగలితో దుక్కిదున్ని నాట్లేసేవారు! ఆకలితోని తాము పస్తులుంటూనే జనులందరి ఆకలినీ తీర్చేటివారు!

Dec 27, 2022 | 08:31

భూకబ్జా బకాసురుడా ప్రజా ఖజానా లూటీ ఘాతకుడా.. విద్య, వైద్యం, ఉపాధి వ్యాపార కుబేరుడా సంక్షేమ వారసుడా..సంక్షోభకుడా.. దేశ పాలకుడా..! దళారీ పాలకూడా ..! పీడకుడా..!

Dec 26, 2022 | 08:38

ప్రఖ్యాత చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు తెలుగు నేలకు ఒక రంగుల వన్నె. ఆయన 1919 నవంబర్‌ 14వ తేదీన అప్పటి శ్రీకాకుళం జిల్లా బొబ్బిలిలో జన్మించారు.

Dec 26, 2022 | 08:32

''నీ జీవితానికేం వడ్డించిన విస్తరి'' అని అన్నీ పెట్టి పుట్టినవారి గురించి అంటూంటారు. వారి ప్రభవానికి, ప్రాభవానికి లోటు ఉండదు. తండ్రి ఓ మేరునగధీరుడు.

Dec 26, 2022 | 08:28

           రెండు కవితా సంకలనాలతో శక్తిమంతుడైన కవిగా గుర్తింపు తెచ్చుకున్న దేశరాజు రెండవ కథా సంకలనం 'షేమ్‌..షేమ్‌.. పప్పీ షేమ్‌!'.

Dec 26, 2022 | 08:23

ఏ అక్షరమైతే తలెత్తుకుని దిటవుగా నిలబడమని తరగతి గదిలో ప్రబోధించిందో ఆ అక్షరం ఆత్మహత్య గావించుకుంటుంది వెలిగి పదిమందిని వెలిగించాల్సిన దీపం

Dec 26, 2022 | 08:17

ఇప్పుడు మనిషి ఒక్కడే దేవుళ్లే అనేకం కులానికి ఒక దేవుడు మతానికి మరో దేవుడు వర్గానికి ఇంకో దేవుడు ఆకలి కడుపుతో మనిషి సతమతమౌతుంటే

Dec 26, 2022 | 08:08

నాకు ఉగాది అంటే ఇష్టం పరాయి కొత్త సంవత్సరమంటే పరమ అసహ్యం.. తాగి ఊగిపోవడమంటేనే అరికాలిమంట నెత్తికెక్కుతుంది కారణం ఆ రోజు తప్ప మావాళ్ళు మద్యం వాసన కూడా చూడరు

Dec 26, 2022 | 08:03

గొప్పగా చప్పుడు చేసేనని ఎండుటాకుల్ని ఎప్పుడూ నమ్మకు నువ్వు జారిపడినప్పుడు అవి జాలి కూడా చూపవు రెప్పపాటులో జారుకుంటాయి పక్కకి చల్లగా తప్పుకుంటాయి