కందికొండ రామస్వామి స్మారక పురస్కారం 2022 కోసం 2022లో ముద్రితమైన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. మూడేసి ప్రతులను జనవరి 31, 2023 లోపు పంపగలరు. బహుమతి పొందిన కవితా సంపుటికి నెల పొడుపు సాహిత్య సాంస్క ృతిక వేదిక తరఫున రూ. 10 వేల పురస్కారం, జ్ఞాపిక అందజేస్తాము. మీ ప్రతులు పంపవాల్సిన చిరునామా : అబ్దుల్ వహీద్ ఖాన్, ఇంటి నంబర్ 15- 120/4 /1, రహత్ నాగర్ కాలనీ, నాగర్ కర్నూల్ , 509209. తెలంగాణ.
- పి.వహీద్ ఖాన్, 9441946909
వనపట్ల సుబ్బయ్య, 9492765358










