Business

Jan 21, 2023 | 20:43

భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాం ఆ సంస్థ జెఎండి ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడి

Jan 21, 2023 | 20:39

బ్యాంక్‌లకు ఆర్థిక శాఖ సూచన

Jan 21, 2023 | 20:36

న్యూఢిల్లీ : టెక్నలాజీ కంపెనీల్లో జరుగుతున్న పరిణామాలు ఆ రంగ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అనేక కంపెనీలు వరుసగా ఉద్యోగులకు ఉద్వాసనలు పలకడంతో వారి భవిష్యత్తుపై బెంబేలెత్తుతున్నారు.

Jan 20, 2023 | 22:51

 12,000 ఉద్యోగాలకు ఉద్వాసన సిఇఒ సుందర్‌ పిచాయ్ వెల్లడి అదే బాటలో స్విగ్గీ

Jan 20, 2023 | 22:19

వాషింగ్టన్‌  :   గూగుల్‌   పేరెంట్‌   కంపెనీ  ఆల్ఫాబెట్‌ ప్రపంచ వ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ శుక్రవార

Jan 20, 2023 | 21:15

అర్హత కలిగిన వారికి అన్యాయం జరగదు : మంత్రి సురేష్‌

Jan 20, 2023 | 20:53

న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) ఁకర ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో భారీ వృద్థి ఉండకపోవచ్చఁ అధికారులు అంచనా వేస్తున్నారు.

Jan 20, 2023 | 20:49

న్యూఢిల్లీ : డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ ఫోన్‌పే తాజాగా రూ.2,850 కోట్ల (350 మిలియన్‌ డాలర్లు) సమీకరించినట్లు ప్రకటించింది.

Jan 20, 2023 | 20:46

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ రూ.17,806 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది.

Jan 20, 2023 | 20:42

ముంబయి : ట్యాక్సీ అగ్రిగేటర్‌ రాపిడో సేవలను నిలిపివేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Jan 20, 2023 | 20:40

హైదరాబాద్‌ : హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ మార్కెట్లోకి రెండు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు ప్రకటించింది.

Jan 20, 2023 | 20:37

12,000 ఉద్యోగాలకు ఉద్వాసన సిఇఒ సుందర్‌ పిచారు వెల్లడి అదే బాటలో స్విగ్గీ