Kadapa

Sep 16, 2023 | 21:06

కడప అర్బన్‌ : ఒంటిమిట్ట,పెండ్లిమర్రి మండలాల్లోని దళితులు, పేదలు సాగు చేసుకుంటున్న భూ ములకు అసైన్‌మెంట్‌ కమిటీలో పట్టాలు మంజురు చేయాలని భూపొరాట సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ బి.నారాయణ డిమాండ్‌ చేశారు.

Sep 16, 2023 | 21:03

చాపాడు : సిఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి సంక్షేమం, అభివద్ధి రెండు కళ్లు లాంటివని రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

Sep 16, 2023 | 20:54

చి'వరి'కి ప్రత్యామ్నాయమే శరణ్యమని తేలిపోయింది. శుక్రవారం కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లలో నిర్వహించిన జిల్లా సాగునీటి, వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో ఖరీఫ్‌ కథ కంచికి చేరింది.

Sep 15, 2023 | 21:12

 ఓ రైతు కుటుంబం అద్దె వాహనంలో దైవ దర్శనాలకోసమని బయలుదేరింది. మొదట బసవేశ్వరునికి అభిషేకం చేసుకుని, తమ కుల దైవమైన శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకున్నారు.

Sep 15, 2023 | 21:05

కడప అర్బన్‌ : సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్‌ అన్వేష్‌ డిమాండ్‌ చేశారు.

Sep 15, 2023 | 21:02

కడప : ఖరీఫ్‌ సాగుకు జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సరిపడా సాగు నీటి లభ్యత లేని కారణంగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును ప్రోత్స హిం చాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.గణేష్‌ కుమార్‌ వ్యవసాయ

Sep 15, 2023 | 20:57

కాశినాయన : మండల సమాఖ్య ద్వారా గ్రామాల్లోని డ్వాక్రా సంఘాలు అభివృద్ధి చెందు తాయని వెలుగు ఎపిఎం వీరాంజనేయులు పేర్కొ న్నారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో 15వ వార్షికోత్సవ మహాసభ నిర్వ హించారు.

Sep 15, 2023 | 20:52

చాపాడు : గ్రామ స్థాయిలోని సమస్యలను మండల స్థాయిలోనే అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ వి.విజరురామరాజు అధికారులను ఆదేశించారు.

Sep 15, 2023 | 16:07

ప్రజాశక్తి నందలూరు : పశువులలో వచ్చే లంపీ స్కిన్‌ వ్యాధికి టీకాలే సరైన వైద్యం అని పశుసంవర్తక శాఖ ఉప సంచాలకులు, డాక్టర్‌. కె. ప్రతాప్‌ అన్నారు.

Sep 14, 2023 | 21:12

  జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఎట్టకేలకు ఖరారైంది. శుక్రవారం ఆయా కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లలో సమావేశాలను నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాల్ని అందజేశారు.

Sep 14, 2023 | 21:04

పులివెందుల రూరల్‌ : వ్యక్తిగత కక్షతోనే జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేయించారని మాజీ ఎమ్మెల్సీ, బిటెక్‌ రవి, నాయ కులు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Sep 14, 2023 | 20:59

కడప అర్బన్‌ : విద్యుత్‌ కొనుగోళ్ల వర్కింగ్‌ క్యాపిటల్‌ పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపే చర్యలను ఆపాలని సిపిఎం నగర కార్యదర్శి ఎ. రామమోహన్‌ డిమాండ్‌ చేశారు.