Special

Jul 03, 2022 | 10:36

విశాఖ ఏజెన్సీలో 2000 సంవత్సరం నుంచి బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమం, 1/70 చట్టం పరిరక్షణ పోరాటాలకు అంకురార్పణ జరిగింది.

Jul 03, 2022 | 10:31

అల్లూరి సీతారామరాజుతో జరిపిన ఏకైన ఇంటర్వ్యూ ఇది. 1923, ఏప్రిల్‌ 17న అన్నవరంలో చిలుకూరి నరసింహమూర్తి జరిపిన ముఖాముఖి ఇది.

Jul 03, 2022 | 10:28

అల్లూరి సీతారామరాజు విశాఖ మన్యంలో నడిపిన ఉద్యమం గిరిజన తిరుగుబాటు ఉద్యమం. బ్రిటీష్‌ పాలకులు భారతదేశంలోని అడవులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

Jul 03, 2022 | 10:23

బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించిన స్వాతంత్య్ర పోరాటయోధుడు, తెలుగు జాతి పౌరుషాగ్ని, విప్లవ కిశోరం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి జులై 4.

Jul 03, 2022 | 10:19

విశాఖ నగరంలో 2022 మే 19న ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం.. సాంస్కృతిక, సాహిత్య, అభ్యుదయ, ప్రగతిశీల, శాస్త్రీయ ఆలోచనలకు వేదికగా నిలవనుంది.

Jul 03, 2022 | 10:16

'తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడ.. మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడ త్యాగాలే వరిస్తాం.. కష్టాలే భరిస్తాం..

Jul 03, 2022 | 10:12

మన్యం పోరాటంలో అల్లూరి సీతారామరాజుకు అండగా నిలిచిన, తుదివరకూ ఉద్యమించిన, ప్రాణాలర్పించిన ఎందరో మన్నెం వీరులు ఉన్నారు.

Jul 03, 2022 | 09:44

భారత స్వాతంత్య్ర పోరాటం ప్లాటినం జూబ్లీ సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖ మన్యపోరాటాన్ని స్మరిస్తూ భారత తపాలా శాఖ ఆరు కవర్లను విడుదల చేసింది.

Jul 03, 2022 | 09:07

పశ్చిమ ఏజెన్సీ విస్తీర్ణం చిన్నదే అయినా గిరిజనుల భూములు 60 వేల ఎకరాలు అన్యాక్రాంతమైపోయాయి.

Jul 03, 2022 | 08:56

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకొంటున్న సమయంలో మన్యాన్ని, అడవిపై ఆదివాసుల హక్కుల్ని కాపాడడానికి ఆయన నాయకత్వంలో సాగిన పోరాటాన్ని గురించి మననం చేసుకోవాలి.

Jul 03, 2022 | 08:49

గుర్తింపుకు నోచుకోని అమరవీరుల జీవితాలను వెలుగులోకి తెస్తామనే పేరుతో వారి వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని బిజెపి ప్రయాసపడుతోంది.

Jul 03, 2022 | 08:25

అల్లూరి గొప్ప ప్రేమికుడు. సామాజిక న్యాయం కోరుకునేవాడు. అందుకే ఆయన దేశం కోసం ప్రాణాలర్పించడానికీ వెనుకాడలేదు. ఆయన ఎంత ప్రేమికుడో తెలియాలంటే..