National

Nov 14, 2023 | 08:24

పొలిట్‌బ్యూరో సంతాపం సిఐటియు, ఎఐకెఎస్‌,వ్యవాసయ కార్మిక సంఘాల నివాళి

Nov 13, 2023 | 16:23

న్యూఢిల్లీ :   మోడీ ర్యాంక్‌ ద్రోహంతో దేశ యువత విసిగిపోయిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nov 13, 2023 | 15:19

డెహ్రాడూన్‌ :  ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌ శిథిలాల కింద చిక్కుకున్న 40 మంది కార్మికులు సురక్షితంగానే ఉన్నారని అధికారులు సోమవారం తెలిపారు.

Nov 13, 2023 | 12:32

కోజికోడ్‌ :   జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నటుడు, రాజకీయ నేత సురేష్‌ గోపి నవంబర్‌ 15న విచారణకు హాజరుకానున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

Nov 13, 2023 | 11:37

న్యూఢిల్లీ   :   దీపావళి తర్వాత ఢిల్లీ మరియు సమీప నగరాల్లో కాలుష్యం సోమవారం ఉదయం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

Nov 13, 2023 | 09:53

ఉత్తరప్రదేశ్‌ : దీపావళి పండుగ వేళ ... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహత్‌లో దుర్ఘటన జరిగింది.

Nov 13, 2023 | 08:20

డెహ్రాడూన్‌ :  ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న టన్నెల్‌ కుప్పకూలింది.

Nov 13, 2023 | 08:20

పాకిస్తాన్‌: పాకిస్తాన్‌ చెర నుంచి 80 మంది మత్స్యకారులకు విముక్తి లభించింది.

Nov 13, 2023 | 08:18

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్నారు. సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.

Nov 13, 2023 | 08:16

ఉత్తరప్రదేశ్‌ : దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఏర్పాటు చేసిన పలు బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.

Nov 12, 2023 | 14:50

ఉత్తరకాశి: ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం కూలిపోయింది. దీంతో 36 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు.

Nov 12, 2023 | 13:44

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ఆదివారం మరోసారి వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) ' పేలవమైన ' కేటగిరీగా చేరుకుంది.