Entertainment

Sep 26, 2023 | 18:37

బ్లాక్‌ బస్టర్‌ మేకర్‌ బోయపాటి శ్రీను, ఉస్తాద్‌ రామ్‌ పోతినేని మోస్ట్‌ ఎవైటెడ్‌ మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్కంద'-ది ఎటాకర్‌.

Sep 26, 2023 | 17:47

యంగ్‌ టాలెంటెడ్‌ విరాట్‌ కర్ణ హీరోగా సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ 'పెదకాపు-1'.

Sep 26, 2023 | 17:44

గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న సినిమాలు, సహజత్వమైన కథలతో తెరకెక్కుతున్న చిత్రాలు జనాల ఆదరణను దక్కించుకుంటున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్లుగా నిలుస్తున్నాయి.

Sep 26, 2023 | 17:39

నవీన్‌ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మంత్‌ ఆఫ్‌ మధు''.

Sep 26, 2023 | 17:30

ప్రముఖ హీరో రామ్‌ పోతినేని తాజాగా నటిస్తున్న చిత్రం 'స్కంద'. ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Sep 26, 2023 | 13:13

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Sep 25, 2023 | 20:01

జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇరైవన్‌'. ఇదే చిత్రాన్ని తెలుగులో 'గాడ్‌' పేరుతో విడుదల చేయనున్నారు.

Sep 25, 2023 | 19:58

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గేమ్‌ చేంజర్‌'. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Sep 25, 2023 | 19:55

హను రాఘవపూడి హీరో ప్రభాస్‌తో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లుగా సమాచారం. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం.

Sep 25, 2023 | 19:50

నటి కీర్తి సురేష్‌ కూడా హిందీలో ఆరంగేట్రం చేస్తోంది. వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ కథానాయికిగా నటించనుంది.

Sep 25, 2023 | 19:46

ధనలక్ష్మి క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనీ సుందరరాజన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం కపిల్‌ రిటన్స్‌.

Sep 25, 2023 | 12:29

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ నటి పరిణితి చోప్రా, రాజకీయ నాయకుడు ఆప్‌ ఎంపి అయిన రాఘవ్‌ చద్దా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.