Edit page

Sep 05, 2023 | 06:55

ఈజిప్ట్‌, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటివి ఏ కోశానా సామ్రాజ్యవాద వ్యతిరేకం కాదు.

Sep 05, 2023 | 06:52

నేడు ఉపాధ్యాయ దినోత్సవం ప్రజాస్వామ్యంలో సంఘాలతో చర్చించటం ఒక సాధారణమైన అంశం.

Sep 03, 2023 | 06:55

           కాళిదాసు 'మాళవికాగ్ని మిత్రము' నాటకంలో-ఇద్దరు అధ్యాపకులుంటారు. సంగీత సాహిత్యాది విషయాలలో వీరిద్దరూ అగ్రగణ్యులు.

Sep 03, 2023 | 06:54

బిజెపి మత రాజకీయాలనూ కేంద్రం నిరంకుశత్వాన్ని ఓడించడానికి మరింత సమిష్టిగానూ సమర్థంగానూ సత్వర వ్యూహాలు రూపొందించుకోవాలని ప్రతిపక్షాల నాయకులు గుర్తించారు.

Sep 03, 2023 | 06:53

టిటిడి కేంద్రంగా మతోన్మాద చిచ్చును పదే, పదే రగిలించడానికి బిజెపి తిరుమల వెంకన్నను ఆధారం చేసుకున్నది.

Sep 02, 2023 | 06:32

           కరువు కోరలు చాస్తోంది. దేశ రైతాంగం కోటి ఆశలతో ఎదురుచూసే రుతుపవన వర్షాలు ఈ దఫా ముఖం చాటేశాయి.

Sep 02, 2023 | 06:30

ఇప్పుడు మనం తిరోగమన మార్గంలో ఉన్నట్లు కనపడుతున్నది. దేవాలయాలు, పవిత్ర గోవు వంటి అంశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

Sep 02, 2023 | 06:30

అదానీ, అంబానీ, టాటా అంటూ కొందరికే ఆస్తులు సృష్టించే కంటే ప్రతి కుటుంబానికి ఆస్తి సృష్టించే అవకాశం కల్పించాలని చంద్రబాబు చెప్పిన మాటలు వినడానికి బాగానే ఉండొచ్చు.

Sep 02, 2023 | 06:30

              వేద కాలంలో, రాచరిక పాలనలో కొందరికే పరిమితమైన విద్యను ప్రజాస్వామ్యం సార్వత్రీకరించింది.

Sep 01, 2023 | 06:35

       నిరుపేదలపై నిత్యం కపట ప్రేమ ఒలకబోస్తూ...అపర కుబేరులకు సర్వం దోచిపెడుతున్న మోడీ సర్కారు ఉపాధి హామీ ఉసురుతీసేందుకు రకరకాల ఎత్తులు వేస్తోంది.

Sep 01, 2023 | 06:34

            చంద్రయాన్‌-3 చందమామ మీద సురక్షితంగా దిగటంతో యావత్‌ ప్రపంచం మన శాస్త్రజ్ఞుల ప్రతిభా పాఠవాలకు మురిసిపోయింది.

Sep 01, 2023 | 06:34

మన దేశానికి సంబంధించి ఆలోచిస్తే, ఇక్కడ వేళ్ళూనుకుని ఉన్న మను వాదాన్ని తిరస్కరిస్తూ మానవ వాదాన్ని బలపరుస్తూ ముందుకు సాగాల్సి ఉంది.