District News

Nov 21, 2023 | 21:15

ప్రజాశక్తి - వంగర : కార్మికులకు ఎల్లప్పుడూ సిఐటియు అండగా ఉంటుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు, ఉపాధ్యక్షులు టి. సూర్యనారయణ అన్నారు.

Nov 21, 2023 | 21:14

శ్రీసిటీని సందర్శించిన జపనీస్‌ బృందం ప్రజాశక్తి - వరదయ్యపాలెం

Nov 21, 2023 | 21:14

కడప : 'వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా' పథకం మత్స్యకార కుటుంబాల్లో ఆర్థిక భరోసాను నింపుతోందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన సలహాదారు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పి. శివ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

Nov 21, 2023 | 21:13

ప్రజాశక్తి - వేపాడ : గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నామని వావిలపాడు సర్పంచ్‌ బీల రాజేశ్వరి చెప్పారు. ఆమె మంగళవారం ప్రజాశక్తితో మాట్లా డారు.

Nov 21, 2023 | 21:12

20 వేల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు : ఎంపి వర్షం కారణంగా తడలో సిఎం పర్యటన రద్దు ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో, తడ

Nov 21, 2023 | 21:09

ప్రజాశక్తి- బొబ్బిలి : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

Nov 21, 2023 | 21:09

తిరుమల కల్యాణకట్ట క్షురకులకు... తొలగిన కెవొడి కష్టాలు ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో

Nov 21, 2023 | 21:08

ప్రజాశక్తి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.

Nov 21, 2023 | 21:07

ప్రజాశక్తి - భోగాపురం : ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని విజయనగరం తహశీల్దారు కోరాడ శ్రీనివాసరావు అన్నారు.

Nov 21, 2023 | 21:03

రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివద్ధికి విశేష కషి చేస్తుందని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు.

Nov 21, 2023 | 21:00

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌