Business

Dec 16, 2022 | 21:20

హైదరాబాద్‌ : ఐటి కెరీర్‌ ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చే బైట్‌ఎక్స్‌ఎల్‌ తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది.

Dec 16, 2022 | 21:15

హైదరాబాద్‌ : ఫిన్‌ టెక్‌ సంస్థ కెఫిన్‌ టెక్నాలజీస్‌ డిసెంబర్‌ 19న ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు రానున్నట్లు ప్రకటించింది. ఈ ఇష్యూలో షేర్ల ధరల శ్రేణీని రూ.347ా366గా నిర్ణయించినట్లు తెలిపింది.

Dec 16, 2022 | 21:07

న్యూఢిల్లీ : విమానయాన కంపెనీలకు ఇంధన భారం తగ్గనుంది. దేశీయ రిఫైనరీలు, చమురుహొఉత్పత్తి లాభాలపైహొవిండ్‌ఫాల్‌ టాక్స్‌నుహొభారీగా తగ్గిస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Dec 16, 2022 | 21:00

భారత ఎగుమతులు డీలా వచ్చే ఏడాది సవాళ్లే.. ఉత్పత్తి తగ్గింపు ఉద్యోగులకు కోత

Dec 16, 2022 | 13:32

అమరావతి : చికెన్‌ బిర్యానీకి ఉన్న క్రేజే వేరు... అందులోనూ హైదరాబాద్‌ బిర్యానీని ఇష్టపడని వారుండరు.. ప్రస్తుతం ఎన్నో రకాల నాన్‌వెజ్‌ వంటకాలు వచ్చినా..

Dec 16, 2022 | 10:17

వరుస రెండు వేలంలోనూ నిరాసే అందుకే ఓవర్‌డ్రాఫ్ట్‌పైనే ఆధారం వరుసగా ఓడీలతోనే కాలక్షేపం <

Dec 15, 2022 | 21:32

ముంబయి : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోమారు వడ్డీ రేట్లను పెంచడంతో భారత మార్కెట్లు భయాందోళనకు గురైయ్యాయి. గురువారం ఉదయం నుంచి తుది వరకు నష్టాల్లోనే సాగాయి.

Dec 15, 2022 | 21:28

న్యూఢిల్లీ : ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ వరుసగా అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది.

Dec 15, 2022 | 21:22

న్యూఢిల్లీ : మలేషియాలో మహిళల వైద్యం, సంతాన సేవలు అందించే ఫస్ట్‌లైన్‌ ఫార్యాస్యూటికల్స్‌ ఎస్‌డిఎన్‌ను భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వాక్సినెస్‌ లిమిటెడ్‌ (బిఎస్‌వి) స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

Dec 15, 2022 | 21:16

న్యూఢిల్లీ : హ్యుందారు మోటార్‌ ఇండియా వచ్చే కొత్త ఏడాదిలో కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో అన్ని మోడళ్లపై ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా.

Dec 15, 2022 | 21:08

న్యూఢిల్లీ : దేశ ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడంతో ఎగిసిన వాణిజ్య లోటు వల్ల భారత కరెంట్‌ ఎకౌంట్‌ లోటు పెరుగొచ్చని రాయిటర్స్‌ పోల్‌లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

Dec 15, 2022 | 21:01

లండన్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను వేల కోట్లకు మోసం చేసి బ్రిటన్‌ పారిపోయిన నీరవ్‌ మోడీకి అక్కడ న్యాయ పరంగా అన్ని దారులు మూసుకుపోయాయి.